Switch to English

రాశి ఫలాలు: బుధవారం 16 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: సా.6:31
తిథి: జ్యేష్ఠ శుద్ధ షష్ఠి రా.6:55 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: మఖ రా.7:12 వరకు తదుపరి పుబ్బ
యోగం: హర్షణం ఉ.5:57 వరకు తదుపరి వజ్రం
కరణం: కౌలవ ఉ.7:10 వరకు తదుపరి తైతుల
వర్జ్యం: ఉ.7:07 నుండి 8:44 వరకు తదుపరి రా.తె.3:05 నుండి 4:40 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి మ.12:21 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి మ.1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:39 నుండి మ.12:16 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి తె.4:57 వరకు
అమృతఘడియలు: రా.7:46 నుండి రా.9:24 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (16-06-2021) రాశి ఫలితాలు.

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సంతాన విషయాలలో ఇతరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి వలన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

వృషభం: ఆర్ధిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది . కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

మిథునం: నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారపరంగా స్థిరమైన లాభాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

కర్కాటకం: ఆర్థిక వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుంది. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ అధికం అవుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వాతావరణం మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పు ఉండక నిరాశ కలుగుతుంది.

సింహం: గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

కన్య: ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దీర్ఘకాలిక రుణఒత్తిడి పెరుగుతుంది. అధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాపరంగా సొంత నిర్ణయాలు అమలు పరచడం మంచిది.

తుల: దీర్ఘకాలిక రోగ రుణ భాదల నుండి విముక్తి పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మరింత ఉత్సహంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల నుండి ఊహించని సహాయం అందుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం: వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలకి గురి అవుతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలిస్తుంది.

ధనస్సు: దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మేలైన సౌకర్యాలు పొందుతారు. పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. . అవసరానికి ధనం అందుతుంది.

మకరం: ఇంట బయట చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చెయ్యలేక విమర్శలు ఎదురుకుంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.

కుంభం: దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సాను కూలమవుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది .భూ సంబందిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం: వృత్తి ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నూతన వ్యాపారాలకి పెట్టుబడులు అందుతాయి. శత్రు సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...