Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 15 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:28
తిథి: జ్యేష్ఠ శుద్ధ పంచమి రా.7:25 వరకు తదుపరి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: భౌమవాసరః ( మంగళవారం)
నక్షత్రము: ఆశ్లేష రా.7:01 వరకు తదుపరి మఘ
యోగం: వ్యాఘాతం ఉ.7:16 వరకు తదుపరి హర్షణం
కరణం: బవ ఉ.7:31వరకు తదుపరి భాలవ
వర్జ్యం: ఉ.7:32 నుండి 9:10 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:04 నుండి 8:56 వరకు తదుపరి రా.10:54 నుండి 11:46 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:16 నుండి 1:54 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి తె.4:57 వరకు
అమృతఘడియలు: సా.5:23 నుండి రా.7:01 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:50 నుండి మ.12:42 వరకు

ఈరోజు (15-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

మిథునం: ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. సమయానికి మంచి నిద్రాహారాలు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ధన పరమైన సమస్య లు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహం: ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య: ధనదాయం బాగుంటుంది. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

తుల: గృహమునకు బందు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విలువైన వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో స్థిర నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది.భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించవు. కుటుంబ సభ్యులతో స్వల్ప చికాకులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం: సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

కుంభం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి .ఆదాయ మార్గాలు అంచనాలు అందుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా రావలసిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం: వ్యాపా వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు. సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ద వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణదాతలు ఒత్తిడి పెరుగుతుంది.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...