Switch to English

రాశి ఫలాలు: సోమవారం14 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:28
సూర్యాస్తమయం: సా.6:28
తిథి: జ్యేష్ఠ శుద్ధ చవితి రా.7:37 వరకు తదుపరి జ్యేష్ఠ శుద్ధ పంచమి
సంస్కృతవారం: ఇందువాసరః ( సోమవారం)
నక్షత్రము: పుష్యమి రా.6:24 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: ధృవం ఉ.7:55 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: వనిక్ ఉ.7:22 వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం: మ.12::25 నుండి 1:17 వరకు తదుపరి మ.3:01 నుండి 3:53 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:54 నుండి 3:31 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి తె.4:57 వరకు
అమృతఘడియలు: ఉ. 11:42 నుండి మ.1:23 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:50 నుండి మ.12:42 వరకు.

ఈరోజు (14-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూరప్రయాణ సూచనలున్నాయి.

వృషభం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మిథునం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

కర్కాటకం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. .ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు నూతన ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో ఆలోచన నిలకడ లోపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు. బంధువులతో విభేదాలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి.

కన్య: గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. వివాదాలకు సంబంధించి ఆప్తులు సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: నూతన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపార వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృశ్చికం: దాయాదులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ పరుస్తుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. బంధు మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

ధనస్సు: నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్ధిక ఒత్తిడులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. నూతన వ్యాపారాలు కాస్త అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు పెరుగుతాయి. ఇతరులతో ఇబ్బందులు తప్పవు.

మకరం: గృహమున శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. నూతన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.

కుంభం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి మార్గాలు దొరుకుతాయి. అవసరానికి తగిన ఆదాయం అందుతుంది. సోదరులతో స్ధిరాస్తి వివాదాలకు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ పొందుతారు.

మీనం: చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు పెరుగుతాయి. బంధు మిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...