Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 09 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:16
సూర్యాస్తమయం: సా.6:04
తిథి: బహుళ ఏకాదశి సా.4:21 వరకు తదుపరి ద్వాదశి
సంస్కృతవారం: భౌమవా‌సరః
నక్షత్రము:ఉత్తరాషాఢ రా.9:52 తదుపరి శ్రవణం
యోగం: వారీయాన్ మ.1:42 వరకు
కరణం: భాలవ మ.3:05 వరకు కౌలవ రా.2:51 వరకు
వర్జ్యం: ఉ.6:20 నుండి ఉ.7:53 వరకు తదుపరి రా.1:50 నుండి తె.3:25 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:33 నుండి ఉ.9:25 వరకు తదుపరి రా.10:57 నుండి రా.11:45 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి సా.4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి ఉ.10:30 వరకు
గుళిక కాలం: మ.12:26 నుండి మ.1:55 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:56 నుండి ఉ.5:44 వరకు
అమృత ఘడియలు: మ.2:20 నుండి మ.3:56 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:03 నుండి12:50 వరకు

ఈరోజు (09-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది.

మిథునం : చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రులతో ధన విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ముందుకుసాగవు. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసిరావు.

కర్కాటకం: వృత్తి, ఉద్యోగాలలో నూతనప్రోత్సహకాలు లభిస్తాయి పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇతరులు నుండి సహాయ సహకారాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి వ్యాపారమున వివాదాల పరిష్కారం అవుతాయి.

సింహం: సన్నిహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సోదరులతో ఆస్థి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం పొందుతారు. గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నూతన విద్యావకాశాలు పొందుతారు.

కన్య: మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ధన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కొన్నిపనులు అసంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

తుల: నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు స్థిరంగాఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఖర్చులు అధికమౌతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల తొందరపడి నిర్ణయాలు చెయ్యడం వలన నష్టపడతారు.

వృశ్చికం: ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి.

ధనస్సు: మిత్రుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిదికాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగమున సహోద్యోగులతో విబేధాలు కలుగుతాయి.

మకరం : గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

కుంభం: ఋణ ప్రయత్నాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరాశ తప్పదు ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మీనం: బంధు మిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవకార్యక్రమాలు నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...