Switch to English

రాశి ఫలాలు: గురువారం 06 మే 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:38
సూర్యాస్తమయం: సా.6:16
తిథి: చైత్ర బహుళ దశమి సా.5:03 వరకు తదుపరి బహుళ ఏకాదశి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: శతభిషం మ.1:33 వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: ఐంధ్రం రా.10:00 వరకు తదుపరి వైథృతి
కరణం: భద్ర సా.5:03 వరకు
వర్జ్యం: రా.8:13 నుండి 9:53 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:48 నుండి 10:39 వరకు తదుపరి మ.2:56 నుండి 3:47 వరకు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం:ఉ.9:02 నుండి 10:37 వరకు
బ్రాహ్మీ ముహూర్తం:తె.4:15 నుండి తె.5:03 వరకు
అమృతఘడియలు:ఉ.6:16 నుండి 7:50 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:38 వరకు.

ఈరోజు (06-05-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్య వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. స్ధిరాస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది.

వృషభం: ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఋణ వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో ఒత్తిడి నుండి బయట పడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మిథునం: కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తికావు. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం: దూరపు బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మందగిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది, ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

సింహం: దూరప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విలువైన విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి బహుమతులు అందుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారమున సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య: చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.

తుల: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సూచనలున్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో శ్రమ తప్పదు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారమున చికాకులు పెరుగుతాయి, ఉద్యోగమున అధికారులతో సమస్యలు కలుగుతాయి.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. ఇంట బయట వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.

ధనస్సు: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగమున మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి , సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మకరం: పనులలో వ్యయ ప్రయాసలు అధికమౌతాయి గృహమున అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.

కుంభం: నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది, నూతన వస్తులాభాలు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహం. లాభాలు అందుకుంటారు.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. దాయాదులతో భూవివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఊహించని స్థాన చలనాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Ram Charan: రామ్ చరణ్ గొప్పదనం అదే.. అందుకే గౌరవ డాక్టరేట్..

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

Tollywood: ‘సినీ వార్తల్లో జవాబుదారీతనం ఉండాలి..’ TFDMA సమావేశంలో దిల్ రాజు

Tollywood: తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్(TFJA) కు అనుబంధంగా నూతనంగా తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్(TFDMA) ఏర్పాటయింది. ఆవిర్బావ సమావేశంలో పొల్గొన్న దిల్ రాజు, దామోదర్ ప్రసాద్,  ప్రసన్నకుమార్ పాల్గొని శుభాకాంక్షలు...

ఏపీలో ‘వాలంటీర్’ వ్యవహారం బెడిసికొడుతుందా.?

సలహాదారుల పేరుతో పొరుగు రాష్ట్రాలకి చెందిన కొందరికి వైసీపీ సర్కారు అప్పనంగా ప్రజాధనాన్ని దోచిపెట్టిన మాట వాస్తవం. అది వేరే చర్చ. వాలంటీర్ వ్యవహారం అలా కాదు. వాలంటీర్లంటే, ఏపీ ఓటర్లే.! ఇందులో...