Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 31 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,050FansLike
57,202FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:37
సూర్యాస్తమయం:సా.5:49
తిథి: మాఘశుద్ధ దశమి మ.2:32 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: రోహిణి రా.2:47 ని.వరకు తదుపరి మృగశిర
యోగం: బ్రహ్మం .మ.1:53 వరకు తదుపరి ఐంధ్రం
కరణం: గరజి మ.2:32 వరకు తదుపరి భధ్ర
దుర్ముహూర్తం: ఉ.8:51 నుండి 9:36 వరకు తదుపరి రా.10:56 నుండి 11:47 వరకు
వర్జ్యం :రా.6:21 నుండి 8:02 వరకు
రాహుకాలం: ఉ.3:00 నుండి 4:30 గం. వరకు
యమగండం: ఉ‌.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:29 నుండి 1:53 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: రా.11:24 నుండి రా.1:05 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:52 వరకు

ఈరోజు (31-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వ్యాపారాలలో ఒడిదుడుకులు.వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఉద్యోగులకు మార్పులు.శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

వృషభం: ఆకస్మిక ధనలాభం. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం.

మిథునం: కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పదు. ఉద్యోగులకు చికాకులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం.

కర్కాటకం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి.

సింహం: వ్యాపారాలు విస్తరిస్తారు.పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు.

కన్య: ఆస్తి తగాదాలు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయట చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.

వృశ్చికం: వ్యాపార విస్తరణయత్నాలు .శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఇంటాబయట ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం: వ్యాపారాలు మందగిస్తాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

కుంభం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు చిక్కులు.శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.

మీనం: వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు.ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej- Lavanya Tripathi: మెగా ఇంట మోగనున్న పెళ్లి బాజాలు?

Varun Tej- Lavanya Tripathi: అందరి అనుమానమే నిజమయ్యేలా కనిపిస్తుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi)...

Tamilnadu: చనిపోయిందనుకొని కన్నతల్లికి అంతక్రియలు.. మర్నాడే ఇంట్లో ప్రత్యక్షం

Tamilnadu: తల్లి చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేసాడో కొడుకు. ఆ మరుసటి రోజు ఆమె ఇంటి ఎదురుగా ప్రత్యక్షం అయింది. ఇదేదో సీనియర్ ఎన్టీఆర్ సినిమా 'యమగోల'...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా...

Allu Aravind: నా వల్ల ఎదిగిన ఆ డైరక్టర్.. నాకే హ్యాండిచ్చాడు:...

Allu Aravind: ఇటివల సూపర్ సక్సెస్ సాధించిన 2018 సక్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'నా వల్ల...

Vyuham: ఇది రాంగోపాల్ వర్మ “వ్యూహం”

Vyuham: ‘‘నేను అతి త్వరలో ‘వ్యూహం’ అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను. ఇది బయోపిక్‌ కాదు.. బయోపిక్‌ కన్నా లోతైన రియల్‌ పిక్‌. బయోపిక్‌లో అబద్ధాలు...

రాజకీయం

YS Jagan: జగనన్నా.! జనం గేట్లు దూకి ఎందుకు పారిపోతున్నారన్నా.?

YS Jagan: పదుల సంఖ్యలో కరడుగట్టిన కార్యకర్తలు.. వందల సంఖ్యలో సాధారణ కార్యకర్తలు.. వీరికి అదనంగా, డబ్బులు ఖర్చు చేసి రప్పించుకున్న జనాలు.! ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ...

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని టీడీపీలో వున్నట్టా.? లేనట్టా.?

Kesineni Nani: కేశినేని నాని.. ఒకప్పుడు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్‌తో వార్తల్లో వ్యక్తిగా వుండేవారు. టీడీపీ ఎంపీ అయ్యాక, కేశినేని నాని పొలిటికల్ హంగామా వేరే లెవల్‌కి చేరింది. ఏ పార్టీలో...

Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి ఈజ్ బ్యాక్.! కండిషన్స్ అప్లయ్.!

Vijay Sai Reddy: ఎట్టకేలకు విజయసాయిరెడ్డి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. వైసీపీ కీలక నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ట్విట్టర్ వేదికగా ‘రాజకీయ ప్రత్యర్థులపై’ పంచ్ డైలాగులు పేల్చడం...

జగన్ పరిపాలన గురించి ఇప్పుడు మాట్లాడు అంటున్న మాజీ సీఎం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచి పోయే విధంగా అరుదైన ఘనత సొంతం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవలే బిజెపిలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరో...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఓ పనైపోయింది.!

ఔను, అవినాశ్ రెడ్డికి బెయిలొచ్చింది.! ఔను, ఓ పనైపోయింది.! ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు.. అంటూ మీడియాలో రచ్చ ఇకపై వుండదు.! కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద...

ఎక్కువ చదివినవి

YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి డైరీలో ఇంకో రోజు.! అదే తంతు.!

YS Avinash Reddy:కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి డైరీలో.. మరో రోజు, ఎలాంటి విశేషమూ లేకుండా పోయింది. న్యాయస్థానంలో వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు కొన‘సాగు’తూనే వున్నాయి.!...

YS Avinash Reddy: అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు..

YS Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి (YS Avinash Reddy) తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన...

Prabhas-Maruthi: ప్రభాస్‌ – మారుతి సినిమా ‘బాహుబలి’ మాదిరిగా కాదట

చిన్న సినిమాలు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ప్రస్తుతం పవన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు మారుతి చకచక సినిమా పనులు ముగించేస్తున్నాడు. ఇప్పటి వరకు సినిమా గురించి...

ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి చెక్కేసిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR)ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తెలిసిందే. మూవీస్ షెడ్యూల్ విరామంలో ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం...

Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 02 జూన్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:28 సూర్యాస్తమయం: రా.6:25 ని.లకు తిథి: జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఉ.10:57 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం:భృగువాసరః (శుక్రవారం) నక్షత్రము: విశాఖ యోగం: పరీఘా సా.4:26 గం....