పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం
సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: సా.5:57
తిథి: ఆశ్వయుజ శుద్ధ పంచమి రా.10:41 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: విశాఖ ఉ.6:22 వరకు తదుపరి అనూరాధ రా. తె.5: 23 వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ప్రీతి రా.12:37 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: బవ ఉ.11:33 వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : ఉ.10:12 నుండి 11:43 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం :ఉ.7:38 నుండి 9:07 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 నుండి 5:21 వరకు
అమృతఘడియలు :రా.7:27 నుండి 8: 58 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:42 నుండి 12:29 వరకు
ఈరోజు. (30-09-2022) రాశి ఫలితాలు
మేషం: బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి తప్పవు ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి.
వృషభం: రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయం మరింత పెరుగుతుంది.
మిథునం: నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. అధికారులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.
కర్కాటకం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు కలుగుతాయి. బంధు, మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం: వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.
కన్య: వ్యాపారాలలో అధిక లాభాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు పరీక్ష ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
తుల: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి నూతన రుణాలు చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది కుటుంబ సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరిలోనూ మీ విలువ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
ధనస్సు: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఉంటాయి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
మకరం: వ్యాపారాలలో లాభాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగుల కలలు సహకారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
కుంభం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
మీనం: వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. పని ఒత్తిడి అధికమవుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.
875145 213629Perfectly composed content material , thankyou for entropy. 356000
779919 439300Thanks for another wonderful article. 238604
277224 371189Really interesting topic , appreciate it for posting . 120522
Usually I do not learn article on blogs, however I would
like to say that this write-up very compelled me to
check out and do so! Your writing taste has been amazed me.
Thanks, quite great post.