Switch to English

రాశి ఫలాలు: గురువారం 30 జూన్ 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:32
సూర్యాస్తమయం: సా.6:37
తిథి: ఆషాఢ శుద్ధ పాడ్యమి ఉ.9: 16 ని . వరకు తదుపరి ఆషాఢ శుద్ధ విదియ
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: పునర్వసు రా.11:46 వరకు తదుపరి పుష్యమి
యోగం: ధృవం ఉ.9:18 వరకు తదుపరి వ్యాఘాతం
కరణం: బవ ఉ. 8:29 తదుపరి భాలవ
దుర్ముహూర్తం : ఉ.10:00 నుండి 10:48 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
వర్జ్యం : ఉ. 10:31 నుండి మ.12:17 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:04 నుండి 10:42 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:12 నుండి 5:00 వరకు
అమృతఘడియలు: రా.9:05 నుండి 10:51 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:53నుండి మ.12:45 వరకు

ఈరోజు (30-06-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు.దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు.

వృషభం: సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు.

మిథునం: బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి.

కర్కాటకం: పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

కన్య: కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

తుల: ధన, వస్తు, వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి.

ధనస్సు: దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

మకరం: వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయులు నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

మీనం: ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“తీస్ మార్ ఖాన్” లో ప్రతీ 15 నిమిషాలకు ఒక ట్విస్ట్...

ఆది సాయి కుమార్ లీడ్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. ఈ సినిమాలో ఆది స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా...

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

రాజకీయం

పదవి మనల్ని వెతుక్కుంటూ రావాలి.. మనం ఆరాట పడకూడదు: పవన్ కల్యాణ్

వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పెద్ద ఎత్తున తీసుకొచ్చి.. మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు....

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

‘ఘన’కార్యం చేశారు కదా.! ఘన స్వాగతం పలకాల్సిందే.!

హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కోసం సొంత నియోజకవర్గంలో అభిమానులు (?!) భారీ ఏర్పాట్లు చేశారట. వందలాది కార్లు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నాయట. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు...

57 శాతం ఓట్లకి 18 లోక్ సభ సీట్లు మాత్రమేనా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ.. 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను మొత్తంగా 25 లోక్ సభ...

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: మంగళవారం 09 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ ద్వాదశి మ.2:56 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: మూల ఉ.10:21 వరకు తదుపరి పూర్వాషాఢ యోగం:...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆయన్నుంచి ఎప్పటికప్పుడు ఆశించింది.. కొత్తగా...

స్వేచ్ఛ.! స్వాతంత్ర్యం.! ప్రజలకా.? నేరస్తులకా.?

ఆజాదీ కా అమృత మహోత్సవ్.! ఈ నినాదంతో డెబ్భయ్ ఐదేళ్ళ స్వతంత్ర భారతావని సంబరాలు చేసుకుంటోంది. చిన్నా పెద్దా, ఆ కులం.. ఈ మతం.. అన్న తేడాల్లేవ్.. త్రివర్ణ పతాకాన్ని చేతబూని, ఉప్పొంగే...

కాపు సామాజికవర్గమెందుకు అధికార పీఠమెక్కకూడదు.?

అయితే, కమ్మ సామాజిక వర్గం.. లేదంటే రెడ్డి సామాజిక వర్గం.! అంతేనా, ఈ రెండూ తప్ప, ఇంకో సామాజిక వర్గం అధికార పీఠమెక్కకూడదా.? ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

ఈ చిత్రం హిట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు – నిఖిల్

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా...