Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 02 ఆగస్ట్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,301FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 02- 08 – 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు
తిథి: బహుళ త్రయోదశి ప. 3.29 వరకు తదుపరి చతుర్దశి
నక్షత్రం: ఆరుద్ర ప. 12.22 వరకు తదుపరి పునర్వసు
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 09.12 వరకు, తిరిగి ప. 12.24 నుంచి 1.12 వరకు
శుభ సమయం: సా. 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: మ. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మొండిగా ప్రవర్తించడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర రుణాలు చేయవలసి వస్తుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఎవరితోనూ విభేదాలకు నా విభేదాలకు దిగరాదు.

వృషభ రాశి: పనిభారం ఎక్కువ అవ్వడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. సమస్యల పరిష్కారంలో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరిగినప్పటికీ రుణాలు చేయడం మానుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు రావచ్చు.

మిథున రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొని గుర్తింపు పొందుతారు. క్లిష్ట సమయాల్లో తల్లిదండ్రుల కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మొండి బకాయిలు చేతికందుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అనుకూల సమయం. నూతన వస్తు, ఉంది వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహరాశి: భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. అనుభవజ్ఞుల సలహా మేరకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చు. మొండి బకాయిలు చేతికి అందుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో ఏర్పడిన వివాదాలు చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు.

కన్యారాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. మొండి వైఖరి మానుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. సమయస్ఫూర్తితో వాటిని సమర్థవంతంగా నిర్వర్తించ గలుగుతారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయ పనురులపై దృష్టి పెట్టాలి. బంధుమిత్రుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.

తులారాశి: అదృష్ట కాలం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ముఖ్యమైన పనుల్లో నెలకొన్న అడ్డంకులు తొలగిపోతాయి. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వరాదు.

వృశ్చిక రాశి: పని భారం ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి వారిపై శ్రద్ధ పెట్టాలి. వ్యాపారంలో కొత్త పద్ధతులు అవలంబించడం వల్ల గణనీయమైన లాభాలు అందుతాయి. కానీ అనవసర ఖర్చుల వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

ధనస్సు రాశి: మిశ్రమంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు తమ వ్యాపార భాగస్వామి ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కుంభరాశి: ఎవరితోనో విభేదించరాదు. న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి తీవ్రమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదు. కుటుంబ కలహాలు పెరగకుండా చూసుకోవాలి.

మీన రాశి: సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. వ్యాపారానికి సంబంధించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాపార విస్తరణ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశాంతత పొందుతారు.

సినిమా

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

“ఆ దివ్యాంగురాలికి అండగా నిలుస్తాను”.. చదలవాడ శ్రీనివాసరావు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో చోటుచేసుకున్న దారుణ హత్యల ఘటనపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో కుటుంబ...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా...

రాజకీయం

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

పవన్ కళ్యాణ్‌కు శస్త్ర చికిత్స.. మూడున్నర గంటల పాటు ఆపరేషన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శనివారం ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. రెండు భుజాల్లో తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించగా, వీలైనంత త్వరగా...

ఎక్కువ చదివినవి

Colors Swathi: దర్శకుడితో కలర్స్ స్వాతి రెండో వివాహం.. ఫొటోలు వైరల్

Colors Swathi: ప్రముఖ నటి, యాంకర్.. కలర్స్ స్వాతి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి తెర తీశారు. ఆమె రెండో వివాహం చేసుకున్నారు. తాను నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ సినిమా...

“అఖిల్ విజయానికి నాగార్జున చేసిన కష్టమే కారణం”.. భావోద్వేగమైన శివాజీ

'లెనిన్' బ్లాక్‌బస్టర్ విజయోత్సవ వేడుకల్లో నటుడు శివాజీ చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని చెప్పిన ఆయన, అక్కినేని కుటుంబానికి...

కొరియాతో లోకేష్ కీలక చర్చలు.. ఏపీకి నాలెడ్జ్ ఎకానమీ లక్ష్యం!

ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, కొరియా...

12 గంటల యాక్షన్ షూట్‌లో చిరంజీవి.. మెగా స్టార్ డెడికేషన్‌కు టీమ్ ఫిదా !

మెగాస్టార్ చిరంజీవి తన అంకితభావం, క్రమశిక్షణతో మరోసారి అభిమానులతో పాటు చిత్రబృందాన్ని కూడా ఆకట్టుకున్నారు. ఆయన హీరోగా తెరకెక్కుతున్న #MEGA158 సినిమా షూటింగ్‌లో అత్యంత క్లిష్టమైన వర్షపు యాక్షన్ సీక్వెన్స్‌ను దాదాపు 12...

ప్రేయసిపైనే కోర్టులో కేసు.. ‘ఒక కోర్టు కేస్’

ప్రేమలో మోసం, బ్రేకప్, ప్రతీకారం వంటి అంశాలపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చినా, ప్రేమలో జరిగిన అన్యాయానికి న్యాయం కోసం తన ప్రేయసిపైనే కోర్టులో కేసు వేసే యువకుడి కథతో తెరకెక్కిన చిత్రం...