Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 29 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:18
తిథి: చైత్ర బహుళ చతర్దశి రా.12:34 వరకు తదుపరి అమావాస్య
సంస్కృతవారం:భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: రేవతి సా.6:42 వరకు తదుపరి అశ్విని
యోగం: విష్కంభ మ.3:58 వరకు తదుపరి ప్రీతి
కరణం: భద్ర మ.12:45 వరకు తదుపరి విష్ఠి
వర్జ్యం: ఉ.6:29 నుండి 8:07 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:29 నుండి 9:04 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:19 నుండి తె.5:07 వరకు
అమృతఘడియలు: సా.4:15 నుండి 5:53 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:48నుండి మ.12:38వరకు

ఈరోజు (29-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది.

వృషభం: చేపట్టిన పనులు వాయిదా పడుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. రుణయత్నాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు కొంత సామాన్యంగా ఉంటుంది వ్యాపారములలో ఆలోచనలు అంతగా కలసిరావు, వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది.

మిధునం: చాలాకాలంగా వేధిస్తున్న ఋణ సమస్యలు నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆర్ధిక లబ్ది పొందుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు

కర్కాటకం: ఇతరులతో వివాదాల నుండి బయట పడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అభిమానాలు పొందుతారు ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు తీసుకొని చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాన్ని జారవిడువకుండా చూసుకోవాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

సింహం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలుంటాయి. ఉద్యోగమున నూతన అవకాశములు అందుతాయి.

కన్య: ఇతరులు పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అనుకున్న సమయానికి పనులు పూర్తికాక నిరాశ కలుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ విషయమై అధికారులు నుండి నిందలు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

తుల: గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది.జీవిత భాగస్వామి నుండి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. వస్తువాహన సౌకర్యాలు పొందుతారు.

వృశ్చికం: బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ధనదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్ధిరాస్తి వివాదాలు నుండి బయట పడతారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: ఇతరులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి సంతాన ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపోతారు ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.

మకరం: అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది.ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు చేసి లాభపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారుల అండదండలు లభిస్తాయి.

కుంభం: ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఋణ సమస్యల నుండి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

మీనం: కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు శ్రమాధిక్యత కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సూచనలున్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...