Switch to English

రాశి ఫలాలు: శనివారం 28 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,164FansLike
57,301FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం:సా.5:48
తిథి: మాఘశుద్ధ సప్తమి మ.2:28 వరకు తదుపరి అష్టమి
సంస్కృతవారం:స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: అశ్వని రా.12:22 ని.వరకు తదుపరి భరణి
యోగం: సాధ్యం సా.5:22 వరకు తదుపరి శుభం
కరణం:వనిజ మ.2:28 వరకు తదుపరి బవ
దుర్ముహూర్తం: ఉ.6:38 నుండి 8:07 వరకు
వర్జ్యం :ఉ.8:23 నుండి 9:58 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 గం. వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:52 నుండి 8:16 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: సా.5:12 నుండి రా. 6:47 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:51 వరకు

ఈరోజు. (28-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు.

వృషభం: వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.

మిథునం: ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కర్కాటకం: నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది.

సింహం: కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

కన్య: వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు.

తుల: వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

వృశ్చికం: సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

ధనస్సు: విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

మకరం: కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో నీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు

మీనం: వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal: ఉగాది కి థ్రిల్ ఇవ్వనున్న కాజల్

Kajal:  చందమామ కాజల్ అగర్వాల్ ఈ ఉగాది కి ' ఘోష్టి ' చిత్రంతో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని మార్చి 22 న విడుదల...

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే.. మార్చి 26న ఫ్యాన్స్...

Ram Charan: మెగాపవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ కు అభిమానులు సమాయాత్తమవుతున్నారు....

Vijayasanthi: అది వెబ్ సిరీసా.. బ్లూ ఫిలిమా? విజయశాంతి, శివకృష్ణ ఫైర్..

Vijayasanthi:  ఓటీటీలో రిలీజ్ అవుతున్న వెబ్ సిరీస్, సినిమాలకు సెన్సార్ లేకుండా పోతుందని సీనియర్ నటుడు శివకృష్ణ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓటీటీ లో ఒక సినిమా...

Prabhudeva: నాటు-నాటుకు ప్రభుదేవా స్టెప్పులు.. RC15లో సందడి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RC15 షూటింగ్ లో అడుగు పెట్టారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చి ఇండియా టుడే కాంక్లేవ్ లో...

Jahnvi: తారక్ మీద ఇంత అభిమానం ఏంటి జాన్వి..

Jahnvi: దివంగత నటి శ్రీదేవి తనయగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆమె చేసిన సినిమాల్లో విజయాల సంఖ్య తక్కువే...

రాజకీయం

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

Amith Shah: కేంద్ర హోంమంత్రికి నిరసన సెగ..! వీడియో వైరల్..

Amith Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 25న చత్తీస్గడ్ లోని బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బస్తర్ లో బస...

Janasena: జనసేనకు 75 సీట్లు.! టీడీపీ తాజా అంచనాలివి.!

Janasena: 2‌024 జనసేన పార్టీ ప్రభావమెంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలసు.! కానీ, జనసేన ప్రభావాన్ని తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా శాయశక్తులా పనిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు...

Graduates: పట్టభద్రులు.. సాధారణ ప్రజల్ని ప్రభావితం చేస్తే.?

Graduates: వైసీపీలో ముసలం బయల్దేరింది. ముసలం అనాలా.? కుదుపు అనాలా.? ఆత్మపరిశీలన అనుకోవాలా.? ఈ విషయాలపై ముందు ముందు ఇంకాస్త స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో తీవ్ ప్రకంపనలకు...

ఎక్కువ చదివినవి

Family court: ‘3-3 రోజులు చెరో భార్య దగ్గర ఉండు.. ఆదివారం నీ ఇష్టం’ ఫ్యామిలీ కోర్టు సూచన

తెలుగులో 30ఏళ్ల క్రితం వచ్చిన ‘ఏవండీ.. ఆవిడొచ్చింది’ సినిమాని తలపించే కథ ఇప్పుడు నిజజీవతంలోనూ జరిగింది. ఒకే భర్త గురించి ఇద్దరు భార్యలు గొడవపడగా.. 3రోజులు ఒక భార్య, మరో 3రోజులు ఇంకో...

Ram Charan: ఉపాసన నన్ను మిస్టర్ సి అని పిలవడానికి కారణం ఆ హోటల్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానుల కల నెరవేర్చాడు. తాను నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులంతా సంతోషంలో...

Kangana Ranaut: దీపికాపై కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. దీపిక పదుకొనే పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆస్కార్ వేదికపై దీపిక ఎంతో హుందాగా వ్యవహరించిందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆమె...

Janasena: వైసీపీ అనుకున్నది జరగదు.! జనసైనికులు ఆశిస్తున్నదే జరుగుతుంది.!

Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదీ ప్రసంగం ముగింపు సందర్భంగా. పొత్తుల విషయమ్మీదనే జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయడం...

The Elephant Wishperers: బొమ్మన్, బెల్లీకు సీఎం స్టాలిన్ సన్మానం.. చెరో లక్ష.. ఇంకా..

The Elephant Wishperers: ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్, బెల్లీ దంపతులను తమిళనాడు సీఎం స్టాలిన్ శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించొ చెరో...