Switch to English

రాశి ఫలాలు: గురువారం 28 ఏప్రిల్ 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,470FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు చైత్రమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:18
తిథి: చైత్ర బహుళ త్రయోదశి రా.12:39 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం:బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: ఉత్తరాభాద్ర సా.6:15 వరకు తదుపరి రేవతి
యోగం: వైధృతి సా.514 వరకు తదుపరి విష్కంభ
కరణం: గరజి మ.1:05 వరకు తదుపరి వనిజ
వర్జ్యం: ఉ.6:11 నుండి 7:51 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:00 నుండి 10:48 వరకు తదుపరి మ.2:48 నుండి 3:36 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:04 నుండి 10:39 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:19 నుండి తె.5:07 వరకు
అమృతఘడియలు: మ.1:26 నుండి 3:02 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:48 నుండి మ.12:39వరకు

ఈ రోజు (28-04-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది దూరప్రయాణాలు సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలలో అంతంతమాత్రంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.

వృషభం: పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అంచనాలకు మించిన ఆదాయం అందుతుంది నూతన వస్తు లాభాలు పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన పురోగతి పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

కర్కాటకం: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక నిరాశ కలుగుతుంది వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహంగా సాగుతాయి.

సింహం: రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక నిరాశ కలుగుతుంది చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు తప్పవు.

కన్య: భూ సంబంధిత క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు నూతనవ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

తుల: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధిగమిస్తారు.

వృశ్చికం: అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు సోదరులతో ఆస్తి వివాదాలు పెరుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో వివాదానికి దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

ధనస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి మానసిక ప్రశాంతత కోసం దైవదర్శనాలు చేసుకోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మకరం: అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు దీర్ఘకాలిక వివాదాలకు సంబంధించి సన్నిహితులు సలహాలు కలిసివస్తాయి నూతన వస్తు లాభాలు పొందుతారు సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

కుంభం: ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి బంధు మిత్రుల మాటలు మానసికంగా బాధ కలిగిస్తాయి. అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగస్తులు ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు.

మీనం: నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ విషయాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...