Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

91,242FansLike
57,309FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం

సూర్యోదయం: ఉ.6:12
సూర్యాస్తమయం: సా.5:25
తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: గండ రా.2:42 వరకు తదుపరి వృద్ధి
కరణం: వనిజ మ.1:18 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం : రా.12:31 నుండి 2:01 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.2:49 నుండి సా.4:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:55నుండి 5:43 వరకు
అమృతఘడియలు: ఉ.12:34 నుండి మ.2:04 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:41నుండి మ.12:25 వరకు

ఈ రోజు (27-11-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ఆదాయం తగినంత ఉండదు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగమున కీలక పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

వృషభం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసికంగా చికాకు కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి.

మిథునం: స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రు పరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి.

సింహం: దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య: ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.

తుల: వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్తిరాస్తి వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.

వృశ్చికం: వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

ధనస్సు: దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో విశేషమైన లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు.

మకరం: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు శిరో బాధను కలిగిస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది.

కుంభం: రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలముగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం: ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....

అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్‌ కిడ్‌

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...

సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...

రైటర్ పద్మభూషణ్ రివ్యూ – ఎంటర్టైనింగ్, ఎమోషనల్

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డీసెంట్ బజ్ క్రియేట్ చేసింది....

మైఖేల్ రివ్యూ – విజువల్స్ గుడ్, విషయం నిల్

నటుడు సందీప్ కిషన్ గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తోన్న విషయం తెల్సిందే. తన నుండి వస్తోన్న లేటెస్ట్ సినిమా మైఖేల్. ఈ చిత్రం...

రాజకీయం

సచివాలయంలో అగ్ని ప్రమాదం.. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

తెలంగాణ లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను సచివాలయం చూసేందుకు వెళ్తానంటే అడ్డుకున్నారని అన్నారు. అందుకే తాను...

కోటంరెడ్డి నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం పార్టీకి నష్టం లేదు: మంత్రి కాకాణి

ఎమ్మెల్యే కోటంరెడ్డికి జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదని.. అదొక మ్యాన్ టాపింగ్ అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘కోటంరెడ్డి టీడీపీ ఉచ్చులో చిక్కుకుని...

తెలుగు సినిమా ఆభరణం.. కళాతపస్వి కె.విశ్వనాధ్

కథను తెరకెక్కించి సినిమాగా మలిచే దర్శకులు ఎందరో ఉన్నారు. కానీ.. సినిమాలను తెరపై కావ్యాలుగా మలిచే దిగ్దర్శకులు కొందరే ఉంటారు. తన కళాత్మక చిత్రాలతో భారతీయ చిత్ర పరిశ్రమ గర్వపడేలా చేసిన దర్శకుడు...

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం..! అర్ధరాత్రి ఘటన

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరగడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని...

బిగ్ క్వశ్చన్: వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.?

రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత...

ఎక్కువ చదివినవి

ఫిబ్రవరి 11న మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” రీ రిలీజ్ .

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ "గ్యాంగ్ లీడర్" సినిమాను ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..వేగా ఎంటర్ టైన్మెంట్...

పవన్ కళ్యాణ్‌పై తమ్మారెడ్డి అక్కసు.! ఆ జాడ్యం వదిలించుకుని చూడు మేధావీ.!

కొన్నాళ్ళ క్రితం చిరంజీవి మీద.. అంటే, అది ప్రజారాజ్యం పార్టీ సమయంలో.! ఇప్పుడేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద.! అసలు ఈ ‘తిమ్మిరి’ దేనికి.? తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రముఖ దర్శక నిర్మాత....

విశాఖ క్యాపిటల్.! బాబాయ్ వివేకా డెత్ మిస్టరీ.!

ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. లేకపోతే, మూడు రాజధానుల నినాదాన్ని వదిలేసి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ రాజధాని నినాదాన్ని ఎందుకు భుజానికెత్తుకున్నట్లు.? మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య...

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు పైగా...

‘రజినీకాంత్ కు కోపమొచ్చింది..’ ఇకపై అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

అనుమతి లేకుండా తన ఫొటోలు, మాటలను వినియోగించకూడదని తమిళ అగ్ర హీరో రజినీకాంత్ తన లాయర్ ద్వారా బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ’రజినీకాంత్ సూపర్ స్టార్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని...