Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 27 జనవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,847FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 27-01-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:49 గంటలకు.
తిథి: బహుళ త్రయోదశి రా. 7.39 వరకు, తదుపరి చతుర్దశి
నక్షత్రం: మూల 8.17 వరకు, తదుపరి పూర్వాషాడ
శుభ సమయం: ఉ 5.44 నుంచి 6.20 వరకు, తిరిగి సా 6.56 నుంచి 7.20 వరకు
దుర్ముహూర్తం: మ. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి 2.46 నుంచి 3.12 వరకు
రాహుకాలం: ఉ 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ప. 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

వృషభ రాశి: ముఖ్యమైన పనిని మొదలుపెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆప్తులతో అనవసర కలహ సూచన ఉంది. మీది కానీ వ్యవహారంలో తలదూర్చకండి. ముఖ్యమైన పనులు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు మేలు చేసే ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

మిధున రాశి: చాలా కాలం తర్వాత ఇష్టమైన వారిని కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆప్తులతో శుభవార్తలు పంచుకుంటారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. భాగస్వామి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశి: ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. మానసిక ఆందోళన కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి.

సింహరాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆప్తులతో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్యా రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుకు ఉపయోగపడే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగార్థులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో అనుకూల వాతావరణం ఉంటుంది.

తుల రాశి: ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. కొన్ని విషయాల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వసూలవ్వడం కష్టమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.

వృశ్చిక రాశి: మిశ్రమకాలం. కొన్ని విషయాల్లో మీ అంచనాలు తప్పుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అరువు తెచ్చుకున్న వాహనాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి స్వల్ప ఉపశమనం కలుగుతుంది.

ధనస్సు రాశి: ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకండి. ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి రుణాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. అనవసర విషయాల్లో జోక్యం వల్ల న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి రావచ్చు. స్వల్పంగా ఆస్తి నష్టం జరుగుతుంది. విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. కుటుంబంలో స్వల్ప విభేదాలు తలెత్తవచ్చు.సమయమనం పాటించండి.

కుంభరాశి: భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తులతో పరిచయం అవుతుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

మీన రాశి: ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇంటి పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. శారీరక శ్రమ ఎక్కువవుతుంది.

సినిమా

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

తెలుగు సినిమాకు మహిళ కమీషన్‌ వార్నింగ్‌

కమర్షియల్‌ సినిమాల పేరుతో మహిళలను కించ పరుస్తున్న ఫిల్మ్‌ మేకర్స్‌పై తెలంగాణ రాష్ట్ర మహిళ కమీషన్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లోని...

రాజకీయం

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

ఎక్కువ చదివినవి

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి...

ఆరేళ్లుగా పోరాడుతున్నా.. నిందితులు బయటే తిరుగుతున్నారుః వైఎస్ సునీత

తన తండ్రి చనిపోయి ఆరేళ్లు గడుస్తోందని.. న్యాయం కోసం తాను ఇంకా పోరాడుతున్నట్టు వైఎస్ సునీత తెలిపారు. తన తండ్రి చావుకు కారణమైన వారిలో ఒక్కరు మాత్రమే జైలులో ఉన్నారని.. మిగతా వారంతా...

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 15 మార్చి 2025

పంచాంగం తేదీ 15-03-2025, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పాడ్యమి మ. 12.49 వరకు,...

జయకేతనం.! పవన్ కళ్యాణ్ తెచ్చిన ‘మార్పు’ ఇదీ.!

‘మీరు ఓజీ ఓజీ అని అరవడం బాగానే వుంటుంది. కానీ, దానికి సమయం అలాగే సందర్భం చూసుకోవాలి’ అని పలు సందర్భాల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తన...

రుషి కొండ ప్యాలెస్.! వైసీపీ జాబ్ లెస్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత అవసరాల కోసమే ‘రుషి కొండ ప్యాలెస్’ని ప్రజా ధనంతో నిర్మించుకున్నారన్నది నిష్టుర సత్యం.! ‘ముప్ఫయ్యేళ్ళు మనమే అధికారంలో వుంటాం’...