Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 27 జనవరి 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,151FansLike
57,271FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం:సా.5:47
తిథి: మాఘశుద్ధ షష్ఠి మ.3:24 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: రేవతి రా.12:31 ని.వరకు తదుపరి అశ్వని
యోగం: సిద్ధం రా.7:18 వరకు తదుపరి సాధ్యం
కరణం:తైతుల మ.3:24 వరకు తదుపరి వనిజ
దుర్ముహూర్తం: ఉ.8:51 నుండి 9:36 వరకు తదుపరి మ.12:35 నుండి మ.1:19 వరకు
వర్జ్యం :మ.12:47 నుండి మ.2:20 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 గం. వరకు
యమగండం: మ.3::00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.8:16 నుండి 9:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: రా.10:10 నుండి 11:44 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:51 వరకు

ఈరోజు. (27-01-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి విందు, వినోదాలలో పాల్గొంటారు. పొటీపరీక్షలో విజయం సాధిస్తారు.

వృషభం: వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ముఖ్య నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు రావడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. గృహ నిర్మాణ ఆలోచనలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. సన్నిహితుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకం: ఉద్యోగులకు నూతన హోదాలు దక్కుతాయి. సంతానం వివాహ యత్నాలు సాగిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు

సింహం: వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.

కన్య: ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

తుల: సంతాన ఉద్యోగ వివాహయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. జీవిత బాగస్వామి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దిర్ఘకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు.

వృశ్చికం: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలంగా సాగుతుంది. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలలో తొందరపాటు మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

ధనస్సు: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో అరుదైన లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు.

మకరం: మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.

కుంభం: స్థిరాస్థి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల సహాయంతో నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు.

మీనం: చేపట్టిన పనులలో శ్రమఅధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు అందుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘రంగమార్తాండ’ చూసిన చిరంజీవి..! కృష్ణవంశీకి అభినందనలు

Chiranjeevi: కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్క ప్రజాదరణ పొందుతోన్న రంగమార్తాండ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఈరోజు వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కృష్ణవంశీకి ఫోన్ చేసారు....

Upasana Konidela: మెగా కోడలి అరుదైన ఘనత

Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవి ఇంటి కోడలు గానే కాకుండా వ్యాపారంలోనూ తన మార్కు చూపిస్తున్నారు ఉపాసన కొణిదెల. ప్రస్తుతం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్...

Mohanbabu: అన్నదమ్ముల వివాదం పై మోహన్ బాబు సీరియస్

Mohanbabu: మంచు విష్ణు, మనోజ్ లకు సంబంధించిన వీడియో ఒకటి సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్న విషయం...

Srikanth: ఇలాంటి వదంతులు సృష్టిస్తే ఎలా? సీనియర్ నటుడు శ్రీకాంత్ అసహనం

Srikanth: సీనియర్ నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహకు విడాకులు ఇవ్వనున్నారన్న వార్త కొద్ది రోజుల క్రితం హల్చల్ చేసింది. మనస్పర్ధల కారణంగా ఇన్నాళ్ళ వైవాహిక...

Manchu Manoj: మంచు ఫ్యామిలీలో విబేధాలు..! విష్ణు-మనోజ్ మధ్య వార్..

Manchu Manoj: మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు రచ్చకెక్కాయి. మంచు మనోజ్ తన ఫేస్ బుక్ (Facebook) లో పోస్ట్ చేసిన వీడియోతో వీరి మధ్య...

రాజకీయం

Sajjala Ramakrishna Reddy Failure: సజ్జల రామకృష్ణారెడ్డి వైఫల్యం.! విజయసాయిరెడ్డి మౌనం.!

Sajjala Ramakrishna Reddy Failure: అసలేం జరుగుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.! డిఫాక్టో సీఎం.. సకల శాఖల మంత్రి.. ఇలా రకరకాల గుర్తింపులున్న వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి,...

Backstabbing In YSRCP: ధిక్కారం.! వైసీపీకి అత్యంత ప్రమాదకర సంకేతం.!

Backstabbing In YSRCP: ‘సింహం సింగిల్‌గానే వస్తుంది..’ అంటూ పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఆ సింహం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఆయన నేతృత్వంలోని వైసీపీ కూడా... అనుకోవాలి.!...

MLC Elections In AP: అమ్ముడుపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు.!

MLC Elections In AP: ‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టినోళ్ళెవరూ పార్టీకి ద్రోహం చెయ్యరు..’ వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ‘ఎమ్మెల్సీ కోటా ఎన్నికల...

Why Not 175: జనసేనపై వైఎస్ జగన్ ‘మత్య్సకార వ్యూహాస్త్రం’.!

Why Not 175: ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లనూ వైసీపీ గెలుచుకునే దిశగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన...

YSRCP Rebel MLAs: ఎవరా నలుగురు?

YSRCP Rebel MLAs: ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో అనూహ్య విజయం సాధించారు....

ఎక్కువ చదివినవి

హవ్వా.! అసెంబ్లీలో ఎమ్మెల్యేకి నిద్దరొస్తే నేరమా.?

ఆ పెద్దాయనకి నిద్దరొచ్చింది.! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ప్రజా సేవ చేసేసే ఆయనగారికి, అసెంబ్లీ సమావేశాల సమయంలో నిద్దరొస్తే తప్పేంటి.? ఆయన్ని 2019 ఎన్నికల సమయంలో జెయింట్ కిల్లర్‌గా అభివర్ణించారు కాబట్టే, ఇంత...

Viveka Murder case: వివేకా హత్య కేసు ఆలస్యంపై సుప్రీంకోర్టు సీరియస్

Viveka Murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తును ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. విచారణ త్వరగా ముగించలేకపోతే వేరే...

Legends: ఇద్దరు లెజెండ్స్.. చిరంజీవి, రామ్ చరణ్ పై అమిత్ షా ట్వీట్

Legends: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల నుంచి నేరుగా నిన్న ఢిల్లీ చేరుకున్న...

Ram Charan Birthday Special: ‘వినయ విధేయ రామ్’ చరణ్..! మెగా వారసత్వమంటే అదే..

Ram Charan Birthday Special: ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ..’ అనేది సుమీ శతకారుని వాక్కు..! ఈ వాక్యాన్ని నిజం...

Why Not 175: జనసేనపై వైఎస్ జగన్ ‘మత్య్సకార వ్యూహాస్త్రం’.!

Why Not 175: ఎట్టిపరిస్థితుల్లోనూ 2024 ఎన్నికల్లో 175 సీట్లకుగాను మొత్తంగా 175 సీట్లనూ వైసీపీ గెలుచుకునే దిశగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహ రచన...