Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 27 ఫిబ్రవరి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 27-02-2025, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:02 గంటలకు.
తిథి: బహుళ చతుర్దశి ఉ 8.41 వరకు, తదుపరి అమావాస్య
నక్షత్రం: ధనిష్ట సా. 4.28 వరకు, తదుపరి శతభిషం
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ 2.48 నుంచి 3.36 వరకు
రాహుకాలం: ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం: ప. 6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: అదృష్ట కాలం నడుస్తోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారు. ఆప్తుల నుంచి అందిన వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మనశ్శాంతిని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇవ్వండి.

వృషభ రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ తప్పు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాట పడాల్సి రావచ్చు. సంయమనం పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబడుతుంది. నిర్లక్ష్యం చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.

మిథున రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. దూరమైన వారు తిరిగి చేరువవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి: కొన్ని విషయాల గురించి అతిగా ఆలోచించి సమస్యల్లో పడతారు. మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులు నొచ్చుకునే ప్రమాదం ఉంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

సింహరాశి: ముఖ్యమైన పనుల కోసం ఇతరులపై ఆధారపడకండి. స్వశక్తిని నమ్ముకుని మొదలుపెట్టిన పని విజయవంతం అవుతుంది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. మీ మాటకు మాటలను ఇతరులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. మీది కానీ వ్యవహారంలో తల దూర్చకండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చేముందు ఆలోచించి ఇవ్వడం మంచిది.

కన్య రాశి: భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే ఈ రాశి వారికి అనుకూల సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

తులారాశి: శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకోకుండా చేసుకుంటాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. భవిష్యత్తుకు ఉపయోగపడే ఒక వ్యక్తిని ఈరోజు కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

వృశ్చిక రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యులవుతారు. బంధుమిత్రులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.

ధనస్సు రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణము ఉంటుంది. తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

మకర రాశి: కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాల్లో విభేదించాల్సి రావచ్చు. మీ ప్రవర్తన వల్ల ఇతరులు కలత చెందుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అలసట ఎక్కువవుతుంది. సహనాన్ని పరీక్షించే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

కుంభరాశి: కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ఇంటి పెద్దల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

మీన రాశి: ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు జోలికి పోవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని వ్యవహారాల్లో విభేదించాల్సి రావచ్చు. సంయమనం పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్ చరణ్

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్ లా బ్లాస్ట్ అయింది. ప్రతిఒక్కరూ రామ్...

ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన శివాజీ–లయ జంట మళ్లీ కలిసి నటించిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రచార దృశ్యాలు విడుదలయ్యాయి. గతంలో ‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా...

Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు మరో మ్యూజిక్ డైరక్టర్.. వివరాలివే

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. భారీ అంచనాలతో సినిమా ఈనెల 26న విడుదల కానుంది. అయితే.. సినిమాకు మరో సంగీత...

Daily Horoscope: వృషభం వారికి ఆర్థిక లాభం – తుల రాశికి శుభవార్తలు

మార్చి 1, 2026 ఆదివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహం పెరుగుతుంది. పనుల్లో వేగం పెంచాలనే ఆలోచన వస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ...