Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 25 సెప్టెంబర్ 2022

91,318FansLike
57,013FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు భ్రాథ్రపదమాసం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.5:57
తిథి: భాద్రపద బహుళ అమావాస్య రా.3:17 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ఉత్తర పూర్తి
యోగం: శుభం ఉ.10:49 వరకు తదుపరి శుక్లం
కరణం: చతుష్పాద మ.3:03 వరకు
దుర్ముహూర్తం: సా.4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం : మ‌.1:25 నుండి 2:59 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:07 నుండి 4:06 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి 5:20 వరకు
అమృతఘడియలు :రా.11:22 నుండి 1:02 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:43 నుండి మ.12:31 వరకు

ఈరోజు. (25-09-2022) రాశి ఫలితాలు

మేషం: కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు

వృషభం: దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

మిథునం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి

కర్కాటకం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార,ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు

సింహం: ఉద్యోగాలలో ఉన్నతాధికారులు నుండి ఆటుపోట్లు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కన్య: సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

తుల: కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయట నిరాశ తప్పదు.

వృశ్చికం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనస్సు: ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.

మకరం: ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దూరప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సాదాసీదాగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: కుటుంబ విషయాలలో తొందరపాటు నిర్ణయం చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో నిదానంగా ప్రవర్తించడం మంచిది ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి విమర్శలు కలుగుతాయి.

మీనం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాన్నగారు నాకు చాలా ఇచ్చారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు

సూపర్‌స్టార్‌ కృష్ణ గారి పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యులు నిర్వహించారు. పెద్దకర్మకు భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌ బాబు...

మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారు: వివాదాస్పదమైన రామ్ దేవ్ వ్యాఖ్యలు

ప్రముఖ యోగ గురు రామ్ దేవ్ బాబా మహిళలపై చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. మహిళలు దుస్తులు లేకపోయినా బాగుంటారని అన్నారు. మహారాష్ట్రలోని ఠాణేలో పతంజలి...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి...

కాంతారా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! ఓటీటీలో ‘వరాహరూపం’లో ఒరిజినల్ వెర్షన్

సంచలన విజయం సాధించిన ‘కాంతారా’ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ‘వరాహరూపం’ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అయితే.. తమ...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్...

రాజకీయం

‘లేకి’ జర్నలిజం.! పవన్ కళ్యాణ్‌పై ఏడవడమే పాత్రికేయమా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కులాల ప్రస్తావన తెస్తున్నారు. ఏం, ఎందుకు తీసుకురాకూడదు.? పేరు చివర్న రెడ్డి, చౌదరి.. ఇలా తోకలు పెట్టుకున్న నాయకులు, కులాల పేరుతో రాజకీయాలు చేయొచ్చుగానీ, కులాల్ని కలిపే...

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

ఛాలెంజ్ విసురుతున్నా.. ఈసారి మీరెలా గెలుస్తారో చూస్తా..: పవన్ కల్యాణ్

‘ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తాం.. మాకు ఓట్లు వేసినా.. వేయకపోయినా అండగా ఉంటాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేత బాధితులకు...

‘సీకే పల్లి పీఎస్ ముందు పరిటాల సునీత, శ్రీరామ్ బైఠాయింపు..’ పరిస్థితి ఉద్రిక్తత

సత్యసాయి జిల్లా సీకే పల్లి పోలిస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత, ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్ధసారధి...

ముఖ్యమంత్రి అజ్ఞానంలో వుంటారు.! జనసేనాని సంచలన వ్యాఖ్యలు.!

‘నేను ఉద్దానం ఎప్పుడు వెళ్ళానో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకపోవడం శోచనీయం. ఏమీ తెలియకుండానే ఆయన ఏవేవో మాట్లాడేస్తుంటారు నా గురించి. ఆయన అలా అజ్ఞానంలో వుంటారు....

ఎక్కువ చదివినవి

టీడీపీ ఎమ్మెల్యే గంటా వైసీపీలో చేరబోతున్నారా.?

మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో, సూచనలతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. అసలు గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే వున్నారా.? చాలామందికి వస్తోన్న డౌట్ ఇది. 2019...

రాశి ఫలాలు: ఆదివారం 27 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిర మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: మార్గశిర శుద్ధ చవితి రా.8:29 వరకు తదుపరి పంచమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: పూర్వాషాఢ సా.5:05 వరకు తదుపరి...

‘పంచ తంత్రం’… ట్రైలర్ ను విడుదల చేసిన రష్మిక మందన్న

డా.బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న యాంథాల‌జీ ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్...

నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు..! కార్యకర్తల ఆనందం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర పర్యటన ఖరారైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈమేరకు నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 27...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా.?

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది అవసరమా.? కాదా.? రాష్ట్ర ప్రజలు రాజధాని విషయమై ఏమనుకుంటున్నారు.? వైసీపీ సర్కారు ఆలోచనలో ఒక రాజధాని కుదరదు.. మూడు రాజధానులు ఖచ్చితంగా వుండాల్సిందే.! ఆ మూడు...