Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 25 మే 2023

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,181FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: రా.6:22 ని.లకు
తిథి: జ్యేష్ఠ శుద్ధ షష్ఠి రా.తె.3:08 ని. వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: బృహస్పతి వాసరః (గురువారం)
నక్షత్రము: పుష్యమి సా.4:22 ని. వరకు తదుపరి ఆశ్లేష
యోగం: వృద్ది సా.5:03 ని. వరకు తదుపరి ధృవం
కరణం:కౌలవ మ.2:08 ని.వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం:ఉ.9:46 నుండి 10:38 ని.వరకు తదుపరి మ.2:56 నుండి 3:47 వరకు
వర్జ్యం : లేదు
రాహుకాలం:మ.1:30 నుండి 3:00 గం.వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 ని.వరకు
గుళికా కాలం: ఉ.8:59 నుండి 10:36 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి 4:57 ని.వరకు
అమృతఘడియలు: ఉ‌ .9:19 నుండి 11:05 ని.వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:47 నుండి మ.12:38 వరకు

ఈరోజు (25-05-2023) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు.

వృషభం: దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మిథునం: నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్య: చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

తుల: వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.

వృశ్చికం: భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.

ధనస్సు: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋరుణ ఒత్తిడి నుండి బయట పడతారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.

మకరం: ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం: వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సొంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

గుడ్డు కోసం గుడ్డిగా తన్నుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్.!

మణికంఠ మళ్ళీ ఏడ్చాడు.! ఇది పరమ రొటీన్ వ్యవహారం.! కాకపోతే, విష్ణు ప్రియ కూడా ఏడ్చింది. ఇది కాస్త కొత్త విషయం. హౌస్‌లో ఏడిస్తే, వచ్చే...

భయపడొద్దు.. వేధింపులపై పోరాడాలి.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ స్పందన..

ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఆయన రేప్ చేశాడంటూ కేసు...

సరిపోదా శనివారం ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లు.. అందులోనే స్ట్రీమింగ్..!

నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే....

వరద బాధితులకు కుమారి ఆంటీ భారీ సాయం.. ఎంత ఇచ్చిందో తెలుసా..?

ఏపీ, తెలంగాణ వరద బాధితులకు ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు చాలామంది కోట్లలో విరాళాలు ప్రకటించారు. నిన్ననే చిరంజీవితో పాటు...

పూనమ్ కౌర్ ట్వీట్ పై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. త్రివిక్రమ్ పై...

ఇప్పుడు టాలీవుడ్ లో జానీ మాస్టర్ వివాదం ఓ వైపు నడుస్తుండగానే.. ఇప్పుడు కొత్త వివాదం మొదలైంది. పూనమ్ కౌర్ ఎంట్రీతో త్రివిక్రమ్ పేరు మార్మోగిపోతోంది....

రాజకీయం

సీఎం చంద్రబాబు సంచలనం: వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు.!?

చిన్నా చితకా ఆరోపణ కాదిది.! కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదం అయిన ‘లడ్డూ ప్రసాదం’ నాణ్యతపై సాక్షాత్తూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేల్చిన ‘అణు’బాంబు...

వన్ నేషన్.. వన్ ఎలక్షన్.! ఎప్పుడు జరుగుతాయ్ జమిలి ఎన్నికలు.?

కేంద్ర క్యాబినెట్, ‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చట్ట సభల్లో సంబంధిత బిల్లు పెట్టడమే తరువాయి.! ఆ తర్వాత అది చట్టం రూపంలోకి మారుతుంది. చట్టంగా...

వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. కారణం అదే..!

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ...

జమిలి ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జమిలి ఎన్నికలకు బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. " ఒకే దేశం ఒక ఎన్నిక"...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత దంపతులు

ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వైఎస్ సునీత దంపతులు కలుసుకున్నారు. ఈ మలుపు ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలే సునీత ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ...

ఎక్కువ చదివినవి

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు తాజాగా పెళ్లి...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్...

భయపడొద్దు.. వేధింపులపై పోరాడాలి.. జానీ మాస్టర్ కేసుపై అనసూయ స్పందన..

ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఆయన రేప్ చేశాడంటూ కేసు నమోదైన సంగతి తెలిసింది. దాంతో ఆయన...

నాని నిన్ను నేను అన్నా పిలుస్తా.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేచురల్ స్టార్ నాని మీద ఆసక్తికర కామెంట్లు చేశారు. సైమా అవార్డ్స్ లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌత్ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు...

వైసీపీకి భారీ షాక్.. మాజీ మంత్రి బాలినేని రాజీనామా.. కారణం అదే..!

వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి బలమైన దెబ్బ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ...