Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 25 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:39
సూర్యాస్తమయం: సా.6:33
తిథి: ఆషాఢ బహుళ పాడ్యమి ఉ.6:37 వరకు తదుపరి బహుళ విదియ రా.తె. 5:16 వరకు
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: శ్రవణం మ.1:03 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: ఆయుష్మాన్ రా.తె.3:24 వరకు తదుపరి సౌభాగ్యం
కరణం: కౌలవ ఉ.6:37 వరకు తదుపరి తైతుల సా.5:57 వరకు
వర్జ్యం: సా.5:00 నుండి 6:35 వరకు
దుర్ముహూర్తం: ‌సా.4:50 నుండి 5:42 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం:మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:35 నుండి 5:11 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:21 నుండి తె.5:09 వరకు
అమృతఘడియలు:రా.2:37 నుండి 4:12 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ. 12:48 వరకు

ఈరోజు (25-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: మంగళవారం 16 ఫిబ్రవరి 2021

మేషం: పితృ వర్గం వారి నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

వృషభం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందవు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి.

సింహం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

కన్య: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల: చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారములలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు.

ధనస్సు: గృహమున సంతాన వివాహా ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిఅవుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు.

కుంభం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారములు అంతగా రాణించవు. వృత్తి ఉద్యోగాల్లో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

KTR : బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌ గా… కేటీఆర్ మాట

KTR : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...