Switch to English

రాశి ఫలాలు: సోమవారం 24 జనవరి 2022

పంచాంగం 

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా‌.5:47
తిథి: పుష్య బహుళ సప్తమి రా.తె.5:03 వరకు తదుపరి అష్టమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము : హస్త ఉ.9:15 వరకు తదుపరి చిత్త
కరణం: విష్టి సా.5:43 వరకు
యోగం: సుకర్మ ఉ.9:40 వరకు తదుపరి ధృతి
వర్జ్యం: సా.5:00 నుండి రా.6:33వరకు
దుర్ముహూర్తం.మ.12:32 నుండి 1:16 వరకు తదుపరి మ.2:45 నుండి 3:29
రాహుకాలం: ఉ7:30 నుండి 9:00 వరకు
యమగండం:ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళికా కాలం :మ.1:52 నుండి 3:15 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17నుండి ఉ .6:05 వరకు
అమృతఘడియలు: ‌రా.2:17 నుండి 3:50 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:05 నుండి 12:50

ఈరోజు (24-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. దైవ దర్శనాలు చేసుకుంటారు.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడుల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

కర్కాటకం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కీలక సమయంలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

కన్య: ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

తుల: చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం:చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయ మార్గాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

కుంభం:ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

మీనం:చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగఅవకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. దూరపు బంధువుల ఆగమనం కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

పవన్‌ నల్లగొండ పర్యటన పై టీఆర్‌ఎస్ ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించేందుకు సిద్దం అయ్యారు. ఉదయం హైదరాబాద్ నుండి ఎల్బీ నగర్ మీదుగా చౌటుపల్‌ సమీపంలో ఉండే లక్కారం గ్రామానికి చేరుకుంటారు....

ప్రజలకు దగ్గరయ్యేలా యాత్ర చేపడతా: పవన్ కళ్యాణ్.

మంగళగిరిలో మీడియా ప్రతినిధులు తో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ జనసేన అధ్యక్షుడు శుక్రవారంనాడు తెలంగాణ లో పర్యటించి.. అనంతరం నేరుగా మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల...

విజయ్ – సమంత చిత్రంపై పవన్ ఫ్యాన్స్ గుస్సా

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ప్రస్తుతం కాశ్మీర్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు....

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

క్రికెట్ కామెంటరీ తెలుగులోనూ వుంది వైఎస్ జగన్ సారూ.!

మాతృ భాషను మృత భాషగా మార్చేసి, పరాయి భాషే మన భాషగా జనం నెత్తిన బలవంతంగా రుద్దితే, దాన్నేమనాలి.? ఈ చర్చ ఇప్పుడు కాదు, చాలాకాలంగా జరుగుతోంది. తమ పిల్లలు ఇంగ్లీషు ష్కూళ్ళకే...