Switch to English

రాశి ఫలాలు: గురువారం 24 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:26
సూర్యాస్తమయం : సా‌.6:00
తిథి: మాఘ బహుళ అష్టమి మ.1:50 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము : అనూరాధ మ.12:34 వరకు తదుపరి జ్యేష్ట
యోగం: హర్షణం రా.2:09 వరకు తదుపరి వజ్రం
కరణం: కౌలవ. మ.1:50 వరకు తదుపరి తైతుల
వర్జ్యం: సా.5:48నుండి రా.7:17 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:19 నుండి మ.11:04 వరకు తదుపరి మ.2:54 నుండి 3:39 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం:ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:35నుండి 11:02 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:05 నుండి ఉ.5:53వరకు
అమృతఘడియలు: రా.2:42 నుండి 4:12 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:52 వరకు

ఈరోజు (24-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఇంటాబయటా ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృషభం: జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అవసరానికి చేతికందుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

మిథునం: నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు సానుకూలమవుతాయి వ్యాపారాలలో నష్టాలను అధిగమించి లాభాల అందుకుంటారు.

కర్కాటకం: ముఖ్యమైన పనులు శ్రమాధిక్యత తో గాని పూర్తి కావు.కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి.

కన్య: నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సోదరులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అదిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు అనుకూల సమయం.

తుల: చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన చికాకులు అధికమవుతాయి.

వృశ్చికం: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఆశించిన పదవులు పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.

ధనస్సు: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనకొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాల వలన శ్రమాదిక్యత పెరుగుతుంది. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. ధనాదాయ మార్గాలలో లోటు పాట్లుంటాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ‘టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్..’ టపాసులు కాల్చి సంబరాలు

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

కర్మ ఈజ్ బ్యాక్: గులాబీ పార్టీ గల్లంతే.!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త గట్టిగా తలచుకుంటే, తెలంగాణ నుంచి భారత్ రాష్ట్ర సమితి పూర్తిగా ఔట్ అయిపోతుంది. గులాబీ పార్టీలో కేసీయార్, ఆయన తనయుడు కేటీయార్, కుమార్తె కేటీయార్ మాత్రమే...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...