Switch to English

రాశి ఫలాలు: సోమవారం 23 మే 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:31
సూర్యాస్తమయం: సా.6:27
తిథి: వైశాఖ బహుళ అష్టమి సా.4:13 వరకు తదుపరి వైశాఖ బహుళ నవమి
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: శతభిషం.రా.తె.3:01 వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: ఐంథ్రం ఉ.7:43 వరకు తదుపరి వైధృతి .రా.3:16
కరణం: కౌలవ.సా.4:08 వరకు తదుపరి తైతుల
వర్జ్యం:ఉ.10:34 నుండి మ.12:07 వరకు
దుర్ముహూర్తం: మ.12:24 నుండి 1:12 వరకు తదుపరి మ.2:46 నుండి 3:34 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:49 నుండి 3:26 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:09 నుండి 4:57 వరకు
అమృతఘడియలు: రా.7:39 నుండి రా. 9:11 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:38 వరకు

ఈరోజు. (23-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.

వృషభం: చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.

మిథునం: సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆలయ సందర్శన చేసుకొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటకం: ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు.

కన్య: ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధనసహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్ననలను అందుకుంటారు.

తుల: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. గృహమున విలువైన పత్రములు విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పైవారి నుండి మాట పడవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు.

వృశ్చికం: బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

ధనస్సు: వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు.

మకరం: ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి.

కుంభం: నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది.. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి.

మీనం: ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి.ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

సూపర్ స్టార్ మహేష్ కు అద్భుతంగా విషెస్ చెప్పిన మెగాస్టార్

ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెల్సిందే. ఫ్యాన్స్ తో పాటు స్టార్స్ కూడా మహేష్ ను పుట్టినరోజు నాడు తమదైన శైలిలో విష్ చేస్తున్నారు. ఎన్టీఆర్, పవన్...

నాగార్జునతో పోటీకి సిద్ధమైన బెల్లంకొండ స్వాతిముత్యం

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్ చిన్న కొడుకు గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. బెల్లంకొండ గణేష్ నటిస్తోన్న డెబ్యూ మూవీకి స్వాతిముత్యం అనే ఆసక్తికర...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘గాలి’ దుమారం.!

గాలి జనార్ధన్ రెడ్డి.. పరిచయం అక్కర్లేని పేరిది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ గతంలో ఆయన్ని అరెస్టు చేస్తే, న్యాయమూర్తిని సైతం ప్రలోభ పెట్టిన ఘనుడాయన. అపర కుబేరుడు.. ఎంతటి వాడినైనా...

మునుగోడు తీర్పుతో సీఎం కేసీర్ పతనం ప్రారంభమవుతుంది: కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి

తన త్యాగం వల్లే మునుగోడు అభివృద్ధి చెందబోతోందని తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి అన్నారు. మునుగోడులో మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణాభివృద్ధి నా రాజీనామాతోనే జరుగుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. అందరి అభిప్రాయం...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తుఫాను హోరులో కలెక్షన్ల వర్షం కురిపించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’

సినిమాల్లో రెగ్యులర్ గా చేసే మాస్, క్లాస్, ఫ్యామిలీ, లవ్, హార్రర్, యాక్షన్, భక్తి, సంగీతం.. సినిమాలకు భిన్నంగా కొత్త కాన్సెప్టులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కొన్నిసార్లు సక్సెస్...