Switch to English

రాశి ఫలాలు: బుధవారం 23 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,478FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:30
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి రా.2:48. వరకు తదుపరి పౌర్ణమి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: అనూరాధ ఉ..10:58 వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: సాధ్యం ఉ 9:39 వరకు తదుపరి శుభం
కరణం: గరజి ఉ.4:03వరకు
వర్జ్యం: సా.4:12 నుండి 5:42 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:34 నుండి 12:21 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7::30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:40నుండి 12:18 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: రా.1:12 నుండి 2:42 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (23-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. గృహములో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. కొన్ని రంగాల వారికి నిరాశ తప్పదు

వృషభం: సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యలు తొలగి ఉపశమనం పొందుతారు

మిథునం: ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నూతన అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి

కర్కాటకం: పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు చేసి నష్టపడతారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభించదు.

సింహం: నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ సభ్యులు కొన్ని వినకూడని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

కన్య: సంఘంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు . శత్రు సమస్యలనుండి తెలివిగా బయట పడతారు వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశములు అందుతాయి

తుల: ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి లభించదు. ఆర్థికంగా కొంత మిశ్రమ ఫలితాలుంటాయి

వృశ్చికం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

ధనస్సు: నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఇంటాబయటా బాధ్యతలు మరింత బాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార పరంగా భాగస్వామితో వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు లభించిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారుతాయి.

మకరం: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధుమిత్రులు నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.

మీనం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి సమయానికి విశ్రాంతి లేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

రాజకీయం

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

ఎక్కువ చదివినవి

Love Mouli: నవదీప్ హీరోగా ‘లవ్ మౌళి’.. ట్రైలర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్

Love Mouli: నవదీప్ (Navadeep)-భావన జంటగా తెరకెక్కిన సినిమా ‘లవ్ మౌళి’ (Love Mouli). ఉగాది సందర్భంగా హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...

Karthikeya: కార్తికేయ “భజే వాయు వేగం”.. ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల

Karthikeya: ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya). ఆయన నటించిన కొత్త సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...

విజయ్ దేవరకొండపై ఇంత నెగెటివిటీ ఎందుకు.?

విజయ్ దేవరకొండ చాలా మారాడు.! ఔను, చాలా చాలా మారాడు.! ‘అర్జున్ రెడ్డి’ ఫేం విజయ్ దేవరకొండ ఎక్కడ.? ‘ఫ్యామిలీ స్టార్’ విజయ్ దేవరకొండ ఎక్కడ.! ఈ మార్పు నిజంగానే అనూహ్యం. మూతి...

నవ్వులపాలవుతున్న వైసీపీ జబర్దస్త్ రాజకీయం.!

జనసేన పార్టీ మీద విమర్శలు చేసే క్రమంలో వైసీపీ, తన గొయ్యిని తానే తవ్వుకుంటోంది రాజకీయంగా.! రాజకీయ పార్టీ అన్నాక స్టార్ క్యాంపెయినర్లంటూ వుంటారు.. ఎన్నికల సమయంలో. ఎవర్ని స్టార్ క్యాంపెయినర్లుగా నియమించాలన్నదానిపై...