Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 22 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:30
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి ఉ.7:48 వరకు తదుపరి త్రయోదశి రా.తె.5:18 వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (మంగళవారం)
నక్షత్రము: విశాఖ మ.12:42 వరకు తదుపరి అనూరాధ
యోగం: సిద్ధం మ.12:43 వరకు తదుపరి సాధ్యం
కరణం: బాలవ ఉ.7:48 వరకు తదుపరి కౌలవ సా.6:33 వరకు
వర్జ్యం: సా.4:25 నుండి 5:54 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:04 నుండి 8:56 వరకు తదుపరి 10:54 నుండి 11:46 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.9:00నుండి 10:30 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: ఉ.5:30 నుండి 6:00 వరకు తదుపరి రా. 1:20 నుండి 2:50 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:52 నుండి మ.12:44 వరకు

ఈరోజు (22-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

వృషభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది గృహమును శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదవులు అప్రయత్నంగా దక్కుతాయి.

మిథునం: ఆర్థికంగా కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొందరు ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి.

కర్కాటకం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

సింహం: సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు.

కన్య: జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులు జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపడతారు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

తుల: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉంటారు. స్ధిరాస్తి లాభసూచనలు ఉన్నవి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

వృశ్చికం: వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. మిత్రులతో అకారణ కలహ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో ఆశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

ధనస్సు: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం: నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో శ్రమను మరింత పెరుగుతుంది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో నిరాశ తప్పదు. ఉద్యోగ వాతావరణం మరింత గందరగోళంగా ఉంటుంది.

మీనం: ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో భాగస్తులుతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత కలుగుతుంది. ధన ఆదాయమార్గాలు మందగిస్తాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...