Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 22 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ 6:29
సూర్యాస్తమయం : సా‌.6:00
తిథి: మాఘ బహుళ షష్ఠి రా.6:09 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము : స్వాతి మ.3:26 వరకు తదుపరి విశాఖ
యోగం: వృద్ధి ఉ. 10:57 వరకు తదుపరి ధృవం
కరణం: వనిజ. రా.6:09
వర్జ్యం: రా.8:44 నుండి 10:15 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:49 నుండి 9:34 వరకు తదుపరి రా.11:00 నుండి 11:45
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00నుండి 10:30 వరకు
గుళికా కాలం :మ.12:29 నుండి 1:56 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:06 నుండి ఉ.5:54వరకు
అమృతఘడియలు: ఉ.7:00 నుండి 8:32 వరకు తదుపరి రా.తె.5:48 నుండి 6:27 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి 12:52 వరకు

ఈరోజు (22-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి . దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని రీతిలో పనులు పూర్తవుతాయి . నూతన వాహనం కొనుగోలు చేస్తారు . వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి . ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

వృషభం: చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి.విలువైన వాస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుండి ధన సహాయం అందుతుంది.కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది.

మిథునం: చిన్ననాటి మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.సంతాన విద్యా విషయాలు నిరుత్సాహ పరుస్తాయి.ఇంటాబయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.

కర్కాటకం: సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతగా అనుకూలించవు.ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం: సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. రావసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.ఉద్యోగస్తులు ఆశించిన పదవులు పొందుతారు.

కన్య: ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.దూర ప్రాంత బంధు మిత్రులను కలుసుకుంటారు.ఆర్ధిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.వృత్తి వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.నిరుద్యోగులకు మరోసారి నిరాశ తప్పదు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు నుండి ఒత్తిడి పెరుగుతుంది

తుల: సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు.స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు.వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగస్తులకు స్దానచలన సూచనలు తప్పవు.

ధనస్సు: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా  గడుపుతారు.అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తిచేస్తారు.ఆత్మీయుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మకరం: కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.బందువర్గంతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.ఉద్యోగస్తులు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.పితృ వర్గ బంధువులతో వివాదాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.నిరుద్యోగులకు ఒక వార్త ఊరట ఇస్తుంది

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

ఎక్కువ చదివినవి

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి జగన్నాధ్’

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో స్టయిల్స్, మేనరిజమ్స్ ఫాలో అవుతారు ఫ్యాన్స్....

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...