Switch to English

రాశి ఫలాలు: బుధవారం 21 సెప్టెంబర్ 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు భ్రాథ్రపదమాసం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:04
తిథి: భాద్రపద బహుళ ఏకాదశి రా.10:23 వరకు తదుపరి భాద్రపద బహుళ ద్వాదశి
సంస్కృతవారం:సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: పుష్యమి రా.11:53 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: పరిఘ ఉ.9:17 వరకు తదుపరి శివం
కరణం: బవ ఉ.9:15 వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం:ఉ:11:36 నుండి 12:24 వరకు
వర్జ్యం : ఉ.6:10 నుండి 7:56 వరకు
రాహుకాలం:మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ.10:39 నుండి మ. 12:09 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి 5:20 వరకు
అమృతఘడియలు: సా.4:47 నుండి 6:23 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు. (21-09-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు.

వృషభం: నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.

మిథునం : కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

సింహం: ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు.

కన్య: వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల: వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు ఇంటా బయట విచిత్ర సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్తులాభాలు పొందుతారు.

వృశ్చికం: దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు.

మకరం: ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.

మీనం: పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

పెద్దనాన్న మరణం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్.. దేని గురించో తెలుసా..?

దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని సమయాల్లో తనకు అండగా ఉన్న పెద్దనాన్న అకాల మరణంతో ప్రభాస్ తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు. కృష్ణంరాజు నట వారసుడిగా...

ఎన్టీఆర్‌ని హత్య చేసింది చంద్రబాబు, రామోజీ!

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా పెట్టడం రాజకీయ దుమారం రేపుతుంది. తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ...

రాశి ఫలాలు: సోమవారం 26 సెప్టెంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు ఆశ్వయుజ మాసం సూర్యోదయం: ఉ.5:52 సూర్యాస్తమయం: సా.5:57 తిథి: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రా.3:19 వరకు తదుపరి ఆశ్వయుజ శుద్ధ విదియ సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం) నక్షత్రము: ఉత్తర ఉ.6:52 వరకు...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

వైఎస్సార్ హత్య: సునీతా రెడ్డిలా షర్మిల ఎందుకు న్యాయపోరాటం చెయ్యట్లేదు.?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కుట్ర చేసి చంపారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల.! ఆరోపించడం చాలా తేలిక.! కానీ, నిరూపించేదెవరు.? సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలున్నాయ్ జాతీయ...