Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 21 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: భాద్రపద బహుళ పాడ్యమి రా.తె.4:56 వరకు తదుపరి బహుళ విదియ
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: ఉత్తరాభాధ్ర రా.తె.5:23 వరకు: తదుపరి రేవతి
యోగం: గండ మ.3:57 వరకు తదుపరి వృద్ధి
కరణం:బాలవ సా.4:46 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: మ.2:25 నుండి 4:05 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:19 నుండి 9:07 వరకు తదుపరి రా.10:48 నుండి 11:36 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం:ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:31 నుండి 2:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:54 నుండి తె.5:42 వరకు
అమృతఘడియలు: రా:12:23 నుండి 2:03 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి 12:55 వరకు

ఈరోజు (21-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగాలు ఒడిదుడుకులు అధికమవుతాయి. వృధా ఖర్చులు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృషభం: సన్నిహితుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మిథునం: సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి. నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యాలలో పాల్గొంటారు.

సింహం: ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్య: నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: నూతన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి చిక్కులు తప్పవు.

ధనస్సు: ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభం: చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాలలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది.

మీనం: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

రాజకీయం

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

ఎక్కువ చదివినవి

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ రివీల్

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. నూతన దర్శకుడు...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...