Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 21 నవంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం

సూర్యోదయం: ఉ.6:08
సూర్యాస్తమయం : సా‌.5:21
తిథి: కార్తీక బహుళ విదియ సా.5:06 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ తదియ
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ‌రోహిణి ఉ.6:15 వరకు తదుపరి మృగశిర
కరణం: గరజి సా.5:06 వరకు
యోగం: సిద్ది రా.4:38 వరకు తదుపరి వ్యతిపాత
వర్జ్యం: మ.12:28 నుండి 2:14 వరకు
దుర్ముహూర్తం: సా.3:51 నుండి 4:56 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.2:48 నుండి 4:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:52 నుండి 5:40 వరకు
అమృతఘడియలు: రా.11:07 నుండి 12:53 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:39 నుండి 12:24 వరకు

ఈరోజు(21-11-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. దూర ప్రాంత బంధువులనుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన లాభలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

మిధునం: వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

కర్కాటకం: గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

సింహం: నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతాయి.

కన్య: చేపట్టిన పనులు అవాంతరాలు కలిగిన మధ్యలో నిలిచిపోతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు.

తుల: దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి దైవ సేవ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన పనులలొ ఆటంకాలుంటాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

వృశ్చికం: అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు: నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశములు లభిస్తాయి. కొన్ని పనులు అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. గృహమున సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగమున సమస్యలనుండి చాకచక్యంగా బయట పడతారు.

మకరం: వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక మార్పులు చేస్తారు. దూర ప్రయాణాల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి ధన పరమైన సమస్యలు కలుగుతాయి.

కుంభం: సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఆరోగ్యం అంతగా అనుకూలించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగవు.

మీనం: చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...