Switch to English

రాశి ఫలాలు: శనివారం 21 మే 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ.5:33
సూర్యాస్తమయం: సా.6:15
తిథి: వైశాఖ బహుళ షష్ఠి రా.8:06 వరకు తదుపరి వైశాఖ బహుళ సప్తమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: ఉత్తరాషాఢ ఉ.5:50 వరకు తదుపరి శ్రవణం రా.తె.4:20 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: శుక్లం రా.1:10 వరకు తదుపరి బ్రహ్మం
కరణం: గరజి ఉ.9:12 వరకు
వర్జ్యం:ఉ.9:35 నుండి 11:05 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:33నుండి 7:36 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.5:46నుండి 7:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: రా.6:52 నుండి 8:22 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:47 నుండి మ.12:38 వరకు

ఈరోజు. (21-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలలో లోటుపాట్లు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో శిరోభాధలు తప్పవు వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిథునం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణ ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి, నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశములు అందుకుంటారు.

కర్కాటకం: నిరుద్యోగ అవకాశములు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు.

సింహం: సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం. కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనయోగం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది.

తుల: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

ధనస్సు: నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు.అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది.

మకరం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీత భత్యముల విషయంలో శుభవార్తలు వింటారు.

కుంభం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు ధన పరంగా ఇబ్బంది కలుగుతుంది.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మీనం: ఆర్ధికవ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది.పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సహకరంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం...

దిల్ రాజు ప్లాన్ తో ఆ సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళం

టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌ రాజు సినిమా ల రిలీజ్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా...

మేజర్‌ కు అక్కడ కూడా బ్రహ్మరథం

అడవి శేష్‌ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన మేజర్‌ సినిమా విడుదల అయిన ప్రతి చోట కూడా పాజిటివ్‌ రెస్పాన్స్ ను దక్కించుకుంది....

మహేష్‌ ఇండియాకు వచ్చేది ఎప్పుడు?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు సర్కారు వారి పాట సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ దక్కించుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్‌...

పవన్‌ ‘వినోదయ్య సిత్తం’ ఇంత సీక్రెట్‌ ఎందుకో!

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కించుకున్న వకీల్‌ సాబ్‌ మరియు భీమ్లా నాయక్ లు రీమేక్ అనే విషయం తెల్సిందే. మరో...

రాజకీయం

భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన..! ఎంపీ రఘురామ రాకపై భిన్న స్వరాలు..

భీమవరంలో ప్రధాని మోదీ పర్యటనకు తాను హాజరుకావడంలేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. హైదరాబాద్ లోని లింగంపల్లిలో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం బయలుదేరిన ఆయన బేగంపేట రైల్వేస్టేషన్ లో దిగిపోయారు....

కేసీఆర్‌, మోడీ స్నేహంకు ఇదే సాక్ష్యం : రేవంత్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్‌ ను టార్గెట్‌...

హైదరాబాద్ లో బీజేపీ రెండు రోజుల షో సూపర్‌ సక్సెస్‌

బీజేపీ రెండు రోజుల పాటు హైదరాబాద్‌ లో పండగ చేసుకుందనే చెప్పాలి. మొదటి రోజు బీజేపీ పార్టీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పలువురు...

పవన్‌ బహుభార్యత్వంపై పోతుల సునీత తీవ్ర విమర్శలు

పవన్ కళ్యాణ్‌ సినిమా ల్లో ఎంత పెద్ద స్టార్‌ అయినా.. రాజకీయాల్లో ఎంతో నిజాయితీగా ఉంటాడు అనే పేరును దక్కించుకున్నా కూడా ఆయన యొక్క బహు భార్యత్వం తాలూకు మైనస్‌ ఎప్పటికప్పుడు ఆయన...

హైద్రాబాద్ వేదికగా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ నినాదం.!

అసలు డబుల్ ఇంజిన్ అంటే ఏంటి.? దాని వల్ల ప్రయోజనమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయినాగానీ, డబుల్ ఇంజిన్.. అంటోంది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ప్రయోజనమనుకుంటే, మహారాష్ట్రలో...

ఎక్కువ చదివినవి

రాశి ఫలాలు: బుధవారం 29 జూన్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం సూర్యోదయం: ఉ.5:32 సూర్యాస్తమయం: సా.6:37 తిథి: జ్యేష్ఠ బహుళ అమావాస్య ఉ.6:48 ని వరకు తదుపరి ఆషాఢ శుద్ధ పాడ్యమి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము: ఆరుద్ర...

పుష్ప 2 ఫైనల్ వర్షన్‌ ఇంకా రెడీ అవ్వలేదట

అల్లు అర్జున్‌.. సుకుమార్‌ ల కాంబోలో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోకుంటే ఖచ్చితంగా ఇప్పటికే పుష్ప 2...

‘ఎన్ఐఏ’కు ఉదయ్ పూర్ టైలర్ హత్య కేసు.. స్లీపర్ సెల్స్ పై అనుమానం..!?

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన దర్జీ కన్హయ్యను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేయడం దేశంలో పెను ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ నేత నుపూర్ శర్మ ఇస్లాం మతంపై చేసిన...

కేసీఆర్‌, మోడీ స్నేహంకు ఇదే సాక్ష్యం : రేవంత్‌ రెడ్డి

బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఎత్తక పోవడం పట్ల ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీ ఎందుకు కేసీఆర్‌ ను టార్గెట్‌...

పవన్‌ ‘వినోదయ్య సిత్తం’ ఇంత సీక్రెట్‌ ఎందుకో!

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు దక్కించుకున్న వకీల్‌ సాబ్‌ మరియు భీమ్లా నాయక్ లు రీమేక్ అనే విషయం తెల్సిందే. మరో రీమేక్ తో హ్యాట్రిక్ కొట్టే ఉద్దేశ్యంతో...