Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 19 అక్టోబర్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,058FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 19-10-2024, శనివారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, ఆశ్వీయుజ మాసం, శరత్ ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 5:41 గంటలకు.
తిథి: బహుళ విదియ ప. 12.51 వరకు, తదుపరి తదియ
నక్షత్రం: భరణి మ 2.38 వరకు తదుపరి కృత్తిక
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
శుభ సమయం: ఉ 11.00 నుంచి 1.00 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: మ. 1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు నష్టాలను తెచ్చి పెడతాయి. మీ ప్రవర్తన పట్ల జీవిత భాగస్వామి కలత చెందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వైద్యున్ని సంప్రదించాల్సి రావచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది.

వృషభ రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

మిథున రాశి: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చెప్పుడు మాటలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదాలు ఉంటే అవి పపరిష్కారం అవుతాయి.

కర్కాటక రాశి: అనుకూల సమయం. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బకాయిలు చేతికి అందుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు అందుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యాపారులకు అనుకూల సమయం. గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువును ఈరోజు తిరిగి పొందుతారు. మనస్పర్ధల వల్ల దూరమైన వారు చేరువవుతారు.

సింహరాశి: వ్యాపారంలో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ప్రణాళిక బద్దంగా పనిచేసినప్పటికీ సమస్యలు తప్పవు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అనారోగ్య సమస్య తలెత్తితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. కుటుంబ సభ్యులతో విభేదించరాదు. తల్లిదండ్రుల సలహా కొన్ని సమయాల్లో ఉపయోగపడుతుంది. గతంలో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆప్తుల్లో ఒకర్ని కోల్పోవాల్సి రావచ్చు.

కన్యారాశి: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వనరులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అతిథుల రాక సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

తులారాశి: కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలనుకునే ఈ రాశి వ్యాపారులకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పురోగతి మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యర్థులు ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వాటిని ఎదుర్కోగలగాలి.

వృశ్చిక రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారంలో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వామి మోసం చేసే ప్రమాదం ఉంది. వ్యాపార భాగస్వామ్య ఒప్పంద పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. జీవిత భాగస్వామి సలహాను తప్పకుండా పాటించండి. మీ జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోవాల్సి రావచ్చు.

ధనస్సు రాశి: మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఎవరి వద్ద వాహనం అరువుగా తీసుకోరాదు. మీ ప్రమేయం లేకపోయినా నిందలు పడాల్సి వస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు శుభవార్తలు అందుతాయి. గతంలో చేసిన తప్పులను గుర్తుచేసుకొని కలత చెందుతారు. పని భారం కారణంగా ఒత్తిడికి లోనవుతారు.

మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. ఉద్యోగాలకు సిద్ధమయ్యేవారు ఒత్తిడికి లోనవుతారు. విధుల్లో భాగంగా ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది.భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల ప్రవర్తన వల్ల కలత చెందుతారు.

కుంభరాశి: నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూల సమయం. విధుల్లో భాగంగా అత్యవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక సమస్యల వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. జీవిత భాగస్వామితో విభేదించరాదు.

మీన రాశి: ఉద్యోగులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సహోద్యోగులు మద్దతు కరువవుతుంది. కుటుంబ సభ్యుల నుంచి అందిన ఒక వార్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఇతరులకు వాగ్దానం చేయాలి. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేయవలసి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Manchu Manoj: కాలికి గాయం.. ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్..

Manchu Manoj: మంచు మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఇద్దరూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారని ఈరోజు ఉదయం నుంచీ వార్తలు వచ్చాయి. అయితే.....

మంచు రగడ: కొట్టుకున్న తండ్రీ-కొడుకు.? కానీ, తూచ్ అనేశారా.!?

తండ్రీ - కొడుకు మధ్య కొట్లాట జరిగిందట. గాయాలతో పోలీసుల్ని ఆశ్రయించాడట కొడుకు. తండ్రి కొట్టాడన్నది కొడుకు ఆరోపణ అట. కాదు కాదు, కొడుకే తండ్రిని...

A.R.Rahman: సినిమాలకు రెహమాన్ విరామం..! ఆయన కుమార్తె ఏమన్నారంటే..

A.R.Rahman: ఏ.ఆర్.రెహమాన్ వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో.. కొన్నాళ్లు ఆయన కెరీర్ కు విరామం ఇస్తున్నారని తమిళ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో...

Manchu Family: మోహన్ బాబు-మనోజ్ మధ్య గొడవలు..! స్పందించిన మంచు ఫ్యామిలీ

Manchu Family: మంచు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు జరిగాయని ఉదయం నుంచీ వార్తలు హల్ చల్ చేశాయి. తండ్రి మంచు మోహన్...

Robinhood: ‘లేటైనా పర్లేదు.. హిట్ కావాలి’ అభిమాని పోస్టుపై వెంకీ కుడుముల...

Robinhood: నితిన్-శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంక కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమాపై ఓ అభిమాని...

రాజకీయం

హీరోయిజం అంటే ఇదీ: జనసేనాని పవన్ కళ్యాణ్.!

హీరోలంటే, తెరపై ఫైట్లు చేసేవాళ్ళు కాదు.. సినిమా హీరోగానే చెబుతున్నాను నేను.! నా దృష్టిలో నా తల్లి హీరో. నా తండ్రి హీరో. చదువు చెప్పే గురువు హీరో.! ఇదీ జనసేన అధినేత...

ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. లోకేష్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు..!

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ...

పోర్టుని మింగేసిన వైసీపీ తిమింగలం: కొరడా ఝుళిపిస్తున్న చంద్రబాబు సర్కార్.!

దోచుకో.. పంచుకో.. తినుకో.. అంటూ పలు బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన రాజకీయ విమర్శల గురించి చూశాం. ‘దొంగే, దొంగా దొంగా’ అని అరచినట్లుంది.....

రూ.200 కోట్ల భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి.. మంత్రి లోకేష్ కు బాధితుల ఫిర్యాదు..!

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ 50వ రోజుకు చేరుకుంది. ఇక 50వ రోజున కూడా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను లోకేష్ విన్నారు. అన్ని సమస్యలను పరిష్కరించేందుకు...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....

ఎక్కువ చదివినవి

Pushpa 2 The Rule Review: పుష్ప-2 ‘వైల్డ్ ఫైర్’ రివ్యూ..!

మూడేండ్లుగా ఊరిస్తున్న పుష్ప-2 ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అడ్డంకులను దాటుకుని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పుష్ప-1కు సీక్వెల్ గా వస్తోంది....

Pushpa 2 : పుష్ప 2 టికెట్ల రేట్ల ఇష్యూ… తెలంగాణ హైకోర్టుకు పంచాయితి

Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు మొదట తెలంగాణ ప్రభుత్వం, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం...

టీడీపీకి వేరే శతృవులు అక్కర్లేదు.!

ఔను, తెలుగు దేశం పార్టీకి వేరే శతృవులు అక్కర్లేదు. టీడీపీ అను‘కుల’ మీడియా, టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలు, టీడీపీకే చెందిన కొందరు కుహనా మేథావులు.. వీళ్ళు చాలు.. తెలుగు దేశం పార్టీ...

Earthquake : తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపం

Earthquake : నేడు ఉదయం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సెకన్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కొందరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, మరి కొందరు భూకంప భయంతో వీధుల్లోకి...

మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ కు 50 రోజులు.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే ప్రజా దర్బార్ తలుపు తడుతున్నారు....