Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,800FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు.
తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు తదుపరి షష్ఠి
నక్షత్రం: విశాఖ సా. 5.44 వరకు తదుపరి అనురాధ
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ప 11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరానికి తోబుట్టువుల నుంచి సాయం అందుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆదాయ వనరులపై దృష్టి పెడతారు. కీలక వ్యవహారంలో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆవేశాన్ని తగ్గించుకోండి.

వృషభ రాశి: కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మనశ్శాంతిని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. రుణ బాధలు తొలగిపోయేందుకు పరిష్కారం లభిస్తుంది.

మిథున రాశి: కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పుతాయి. మీ ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మాటల వల్ల ఇష్టమైన వారిని దూరం చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో సొంత నిర్ణయాల వల్ల సమస్యల్లో పడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నూతన వ్యాపారాలు మొదలుపెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

సింహరాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో స్వశక్తిని నమ్ముకోవడం మంచిది ఇతరులపై ఆధారపడకండి. అపరిచితులతో మిత సంభాషణ మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి ఆప్తులతో కొన్ని సందర్భాల్లో విభేదించాల్సి రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. అవి తీవ్రం కాకుండా జాగ్రత్త పడండి.

కన్యారాశి: మిశ్రమ కాలం. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుతాయి. పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తులారాశి: ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పనితీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా బలపడతారు.

వృశ్చిక రాశి: భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ఒప్పంద పత్రాలను సరిచూసుకోండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే ఆలోచనను వాయిదా వేయటం మంచిది. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను కూడా ఈరోజు జరపకపోవడం ఉత్తమం. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.

ధనస్సు రాశి: ఆప్తులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రచిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆదాయ వనరులపై దృష్టి పెడతారు. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల రుణాలను పెద్ద మొత్తంలో తీర్చగలుగుతారు.

మకర రాశి: గిట్టని వారు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో ఉదాసీనత పనికిరాదు. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి తిరిగి వసూలు ఇవ్వడం కష్టం అవుతుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. చేయని తప్పుకు నింద పడాల్సి రావచ్చు.

కుంభరాశి: ముఖ్యమైన విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి. ఇంటి పెద్దల సలహా తీసుకోండి. ఎవరితోనూ వాగ్వాదానికి దిగకండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. మనశ్శాంతిని దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో జాగ్రత్తగా సంభాషించండి.

మీన రాశి: అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. మొహమాటానికి పోయి ఖర్చులు పెంచుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు తావివ్వకండి.

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

ఎక్కువ చదివినవి

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే క్లాత్ బ్రాండ్ ని మొదలు పెట్టిన...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 21 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 21-04-2025, సోమవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.49 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:17 గంటలకు. తిథి: బహుళ అష్టమి మ. 1.49 వరకు,...

కేంద్ర మంత్రి పదవి ఆశిస్తున్న విజయ సాయి రెడ్డి.?

బీజేపీలోకి వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి దూకెయ్యడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఆయన కేంద్ర మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఈ విషయమై కొంత గందరగోళం నడుస్తున్నట్లే కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...

అల్లు అర్జున్, శ్రీలీలపై కేసులు నమోదు చేయాలి.. స్టూడెంట్స్ యూనియన్ల డిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, శ్రీలీల చిక్కుల్లో పడ్డారు. వీరిపై కేసులు నమోదు చేయాలంటూ స్టూడెంట్స్ యూనియన్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు కొన్ని సంస్థలు, కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా...