Switch to English

రాశి ఫలాలు: శనివారం 19 మార్చి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,476FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:10
సూర్యాస్తమయం : సా‌.6:07
తిథి: ఫాల్గుణ బహుళ పాడ్యమి మ.12:34 వరకు తదుపరి ఫాల్గుణ బహుళ విదియ
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : హస్త రా.12:56 వరకు తదుపరి చిత్త
యోగం: వృద్ధి రా.10:19 వరకు తదుపరి ధృవం
కరణం: కౌలవ మ.12:34 వరకు తదుపరి భాలవ
వర్జ్యం: ఉ.9:28 నుండి 11:04 వరకు
దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.7:46 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం: ఉ.6:24 నుండి 7:54 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:48 నుండి ఉ.5:36 వరకు
అమృతఘడియలు: సా.6:00 నుండి 7:35 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 12:00 నుండి 12:48 వరకు

ఈరోజు (19-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తి అవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహమున సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో లోటుపాట్లు సరిచేసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం: ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబమున కొందరి మాటలు వివాదాస్పదంగా మారతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. ఆప్తులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు మందగిస్తాయి.

కర్కాటకం: వ్యాపారమున నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల శ్రమఫలిస్తుంది.

సింహం: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలసిరావు. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

కన్య: స్ధిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చుట్టుపక్కల వారితో వివాదాలలో పై చేయి సాధిస్తారు. రాజకీయ సభ సమావేశలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ కార్యక్రమాలకు ధనం అందిస్తారు. వ్యాపారాలలో మెరుగైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి.

తుల: చేపట్టినపనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. స్థిరస్తి సంభందిత విషయాలలో వివాదాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబసభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మంచిది. వృత్తి,ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేదిస్తాయి.

వృశ్చికం: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజం అవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల నుండి కొంత వరకు బయటపడతారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుఉండదు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు: నిరుద్యోగులు నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలు పొందుతారు. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తివ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం: ఇతరులతో తొందరపడి మాట్లాడం మంచిది కాదు. బంధు వర్గం వారితో మాటపట్టింపులుంటాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. దూర ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.

కుంభం: కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తికావు ఖర్చులకు తగిన ఆదాయం లభించదు నూతన రుణయత్నాలు వ్యర్ధంగా మిగులుతాయి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘ కాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...