Switch to English

రాశి ఫలాలు: బూధవారం 19 జనవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం

సూర్యోదయం: ఉ 6:39
సూర్యాస్తమయం : సా‌.5:44
తిథి: పుష్య బహుళ విదియ పూర్తి (గురువారం ఉ.7:09 వరకు
సంస్కృతవారం:సౌమ్యవాసరః (బూధవారం)
నక్షత్రము : ఆశ్లేష పూర్తి (గురువారం ఉ.7:56 వరకు) తదుపరి మఘ
కరణం: తైతుల.రా.6:38 వరకు
యోగం: ప్రీతి సా.4:08 వరకు తదుపరి ఆయుష్మాన్
వర్జ్యం: రా.8:04 నుండి 9:56 వరకు
దుర్ముహూర్తం.ఉ.11:49నుండి మ.12: 34 వరకు తదుపరి రా.10:53 నుండి 11 :37వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ.11:03 నుండి మ.12:26 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: ‌ఉ.6:14 నుండి 6:38వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (19-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చుల అదుపు చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

వృషభం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనయోగం ఉన్నది.

మిధునం: కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం: నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

సింహం: ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది. ఆకస్మిక ధన లాభలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

తుల: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం: ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.ఇంట బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు.

ధనస్సు: నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు.సంఘంలోగౌరవమర్యాదలు పెరుగుతాయి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కుంభం: చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి.చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.

6 COMMENTS

  1. Быстро возводимые здания: финансовая польза в каждом строительном блоке!
    В нынешней эпохе, где время – деньги, сооружения с быстрым монтажем стали истинным спасением для экономической сферы. Эти современные сооружения комбинируют в себе высокую надежность, финансовую экономию и мгновенную сборку, что делает их отличным выбором для коммерческих мероприятий.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания цена[/url]
    1. Срочное строительство: Секунды – самое ценное в деловой сфере, и здания с высокой скоростью строительства дают возможность значительно сократить время строительства. Это особенно ценно в условиях, когда срочно нужно начать бизнес и получать доход.
    2. Экономичность: За счет оптимизации производства и установки элементов на месте, стоимость быстровозводимых зданий часто бывает менее, по сопоставлению с обыденными строительными проектами. Это позволяет получить большую финансовую выгоду и получить лучшую инвестиционную отдачу.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]https://scholding.ru[/url]
    В заключение, быстровозводимые здания – это лучшее решение для бизнес-проектов. Они объединяют в себе эффективное строительство, экономию средств и устойчивость, что придает им способность идеальным выбором для предпринимателей, стремящихся оперативно начать предпринимательскую деятельность и гарантировать прибыль. Не упустите момент экономии времени и средств, наилучшие объекты быстрого возвода для вашего следующего делового мероприятия!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

రాజకీయం

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

ఎక్కువ చదివినవి

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

Chiranjeevi: జనసేనానికి చిరంజీవి ఆశీర్వాదం.. పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళం

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్థాపించిన జనసేన (Janasena) పార్టీకి రూ.5కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును పవన్...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...