Switch to English

రాశి ఫలాలు: శనివారం 16 జూలై 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం

సూర్యోదయం: ఉ.5:38
సూర్యాస్తమయం: సా.6:38
తిథి: ఆషాఢ బహుళ తదియ సా.5:42 వరకు తదుపరి బహుళ చవితి
సంస్కృతవారం: స్థిర వాసరః (శనివారం)
నక్షత్రము: ధనిష్ఠ రా.7:57 వరకు తదుపరి శతభిషం
యోగం: ఆయుష్మాన్ రా.2:19 వరకు తదుపరి సౌభాగ్యం
కరణం: భద్ర సా.5:36 వరకు విష్టి
దుర్ముహూర్తం : సూర్యోదయం నుండి ఉ.7:36 వరకు
వర్జ్యం : రా.2:48 నుండి తె.4:19 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : తె.5:54 నుండి ఉ.7:31 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:18 నుండి 5:06 వరకు
అమృతఘడియలు: ఉ.10:05 నుండి 11:35 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ.12:48 వరకు

ఈరోజు (16-07-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార పరంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.

వృషభం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాలలో శ్రమాధిక్యత మరింత పెరుగుతుంది. నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది. ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. స్థిరాస్తి విషయమై ఒప్పందాలు విఫలమౌతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

కర్కాటకం: వ్యాపార పరంగా స్వంత నిర్ణయాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆప్తులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది.

సింహం: నూతన వ్యక్తుల పరిచయాల వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

కన్య: వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

తుల: కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండక ఇబ్బందులు పెరుగుతాయి. మిత్రుల వలన సమస్యలు ఉంటాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

వృశ్చికం: ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి. దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది. వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.

ధనస్సు: సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం: దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

కుంభం: కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. అవసరం కానీ వస్తువులకు ధన వ్యయం చేస్తారు. ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది.

మీనం: వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల తో వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగ పరంగా ఉన్న వివాదాలు పరిష్కారమౌతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...