Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 16 జనవరి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:38
సూర్యాస్తమయం : సా‌.5:42
తిథి: పుష్య శుద్ధ చతుర్దశి రా.2:46 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ పౌర్ణమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము : ఆరుద్ర రా.2:06 వరకు తదుపరి పునర్వసు
కరణం: గరజి మ.1:47 వరకు
యోగం: ఐంద్రం మ.3:45 వరకు తదుపరి వైదృతి
వర్జ్యం: ఉ.8:50 నుండి 10:36 వరకు
దుర్ముహూర్తం. మ..4:13 నుండి 4:57 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:12 నుండి 4:35 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: ‌మ.3:02 నుండి 4:48 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:03 నుండి 12:48 వరకు

ఈరోజు (16-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

వృషభం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.

మిథునం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి

కర్కాటకం: మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

సింహం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

కన్య: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

తుల: చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ ఇస్తాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది.

వృశ్చికం: చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనస్సు: నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

మకరం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి.నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో విందువినోద కార్యకమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి.

కుంభం: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగ అవసరం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీనం: చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సన్నాఫ్‌ ఇండియా మళ్లీ వచ్చేశాడు… చూస్తారా?

మంచు ఫ్యామిలీ ఈమద్య కాలంలో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వారు వార్తల్లో నిలిచిన ప్రతి సారి సోషల్‌ మీడియాలో వారిపై జోకులు.. మీమ్స్...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా...

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది....

వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు చిత్ర అప్డేట్స్!

గని చిత్రంతో తన కెరీర్ లోనే అతిపెద్ద ప్లాప్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. చాలా హుందాగా ఈ ప్లాప్ ను ఒప్పుకుని తన తర్వాతి...

రాజకీయం

గెలిచిన ఏబీవీ.! వీగిపోయిన వైసీపీ అహం.!

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్‌గా పనిచేసిన సీనీయర్ ఐపీఎస్ అధికారి మీద వైసీపీ అధికారంలోకి వస్తూనే సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, ఏకంగా...

సీట్లు ఇచ్చినంత మాత్రాన వైకాపాను బీసీలు నమ్మేనా?

వైకాపా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు ఇచ్చామని.. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా బీసీలకు మెజార్టీ సీట్లు ఇస్తూ వారికి గౌరవంను గుర్తింపును ఇవ్వడంతో పాటు వారి...

పార్టీలన్నీ బీజేపీ అనుబంధ పార్టీలే : పాల్‌

గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో...

ఏపీ రాజ్యసభకి తెలంగాణ రంగు: ఆ ఇద్దరూ ఏపీ తరఫున నిలబడతారా.?

ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయ్. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయ్. ఆ నాలుగు సీట్లకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. అందులో ఇద్దరు బీసీలు...

సోది ఆపండి.! ప్రజలు పారిపోతున్నారు ముఖ్యమంత్రిగారూ.!

డబ్బులిచ్చి జనాన్ని తీసుకొస్తే మాత్రం, నాయకులు చెప్పే పనికిమాలిన సోది వింటూ కూర్చుంటారా.? ఛాన్సే లేదు. గతంలో చాలామంది రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిథులు, కీలక పదవుల్లో వున్నవారికీ ఇలాంటి చేదు అనుభవాలే...

ఎక్కువ చదివినవి

ప్రాజెక్ట్ కె విషయంలో కీలక అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రాజెక్ట్ కె.  ఇండియన్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తుండగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది....

శేఖర్ తో వింటేజ్ రాజశేఖర్ ను చూస్తారట

యాంగ్రీ యంగ్‌ మన్‌ రాజశేఖర్ ను చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమాలో చూడబోతున్నాం అంటూ శేఖర్ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయన అభిమానులకు హామీ ఇస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల...

లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానున్న...

రాశి ఫలాలు: ఆదివారం 15 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం సూర్యోదయం: ఉ.5:33 సూర్యాస్తమయం: సా.6:15 తిథి: వైశాఖ శుద్ధ చతుర్దశి మ.12:21 వరకు తదుపరి వైశాఖ శుద్ధ పౌర్ణమి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం) నక్షత్రము: స్వాతి మ.3:10 వరకు...

నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌ `గ్రే` మూవీ

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను...