Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 15 అక్టోబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా.5:37
తిథి: ఆశ్వీయుజ దశమి రా.8:17 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: భృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: శ్రవణం మ.12:37 వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: శూల రా.3:38 వరకు తదుపరి గండ
కరణం: తైతుల ఉ.9:03 వరకు
వర్జ్యం: సా.4:31నుండి 6:05 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:16 నుండి 9:03 వరకు తదుపరి మ.12:10 నుండి 12:57 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:40 నుండి 9:07 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:36 నుండి తె.5:24 వరకు
అమృతఘడియలు: రా.11:19 నుండి 12:55 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి మ.12:25 వరకు

ఈరోజు (15-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

 

మేషం: ఇంటా బయట పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి.

వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

మిధునం: దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహమున సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య: ఋణ దాతల నుండి ఒత్తిడులు పెరిగి నూతన రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. శ్రమతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత చికాకులు తప్పవు.

తుల: ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రులతో ఒక వ్యవహారంలో కలహా సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: బంధువుల ద్వారా ధన లాభం కలుగుతుంది. ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు అమలు చేయడం మంచిది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. ధన పరంగా అవసరానికి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు.

మకరం: అన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ముందుకు సాగక నిరాశ తప్పదు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మీనం: చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రులతో విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

2 COMMENTS

  1. 646056 269852Can I merely say exactly what a relief to get someone who really knows what theyre dealing with on the internet. You actually know how to bring a difficulty to light and make it crucial. The diet must see this and fully grasp this side on the story. I cant believe youre not more common because you undoubtedly hold the gift. 899723

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...