పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం
సూర్యోదయం: ఉ.6:05
సూర్యాస్తమయం: సా.5:29
తిథి: కార్తీక బహుళ పంచమి రా.10:02 వరకు తదుపరి కార్తీక బహుళ షష్ఠి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: ఆరుద్ర ఉ.8:55 తదుపరి పునర్వసు
యోగం: సాధ్యం రా.10:19 వరకు తదుపరి శుభం
కరణం: కౌలవ ఉ.9:05 వరకు తదుపరి తైతుల
దుర్ముహూర్తం: ఉ.4:25 నుండి 5:13 వరకు
వర్జ్యం :రా.10:11 నుండి 11:57 వరకు
రాహుకాలం:సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం:మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.2:48 నుండి సా.4:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:47 నుండి 5:35 వరకు
అమృతఘడియలు: లేవు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:37 నుండి 12:22 వరకు
ఈరోజు (13-11-2022) రాశి ఫలితాలు
మేషం: ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగ విషయంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు
వృషభం: ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున ఇతరులతో మాట పడవలసి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
మిథునం: వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు. దూరప్రాంత బంధువులతో శుభకార్యములకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు హోదాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం: సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆటంకాలు కలుగుతాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి.
సింహం: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి సానుకూలత పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.
తుల: నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
ధనస్సు: సోదరులతో భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మకరం: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు.
కుంభం: సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు మండకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులను అదుపు చేయడం మంచిది. సంతాన విద్యా విషయాలు పై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఇతరలతో వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు తప్పవు.
మీనం: ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుండి అరుదైన శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.
92140 766511Hello there! Very good post! Please inform us when I will see a follow up! 803986
940472 480347You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along with your internet website. 157332
116853 863984This style is steller! You most surely know how to keep a reader entertained. Between your wit and your videos, I was almost moved to start my own blog (properly, almostHaHa!) Wonderful job. I really loved what you had to say, and a lot more than that, how you presented it. Too cool! 476039
Hello just wanted to give you a quick heads up. The text in your article seem to be running off the screen in Safari.
I’m not sure if this is a formatting issue or something to do with web browser compatibility but I thought I’d post to let you know.
The design and style look great though! Hope you get the issue
solved soon. Kudos
540571 706310I very delighted to locate this internet website on bing, just what I was searching for : D besides saved to bookmarks . 157399
Fantastic beat ! I wish to apprentice at
the same time as you amend your website, how can i subscribe for a weblog web site?
The account aided me a acceptable deal. I have been tiny bit acquainted of this your broadcast offered brilliant
clear concept
820788 816684hi!,I like your writing so a lot! share we communicate much more about your post on AOL? I require an expert on this area to solve my issue. Maybe thats you! Looking forward to see you. 817169