Switch to English

రాశి ఫలాలు: గురువారం 13 జనవరి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:37
సూర్యాస్తమయం : సా‌.5:39
తిథి: పుష్య శుద్ధ , ఏకాదశి రా.8:19 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ ద్వాదశి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము : కృత్తిక రా.6:22 వరకు తదుపరి రోహిణీ
కరణం: వనిజ ఉ.7:24 వరకు
యోగం: శుభం మ.2:17 వరకు తదుపరి శుక్లం
వర్జ్యం: ఉ.6:37 నుండి 6:55 వరకు
దుర్ముహూర్తం. ఉ.10:18 నుండి 11:01వరకు తదుపరి మ.2:43 నుండి 3:27 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:38 నుండి మ.11:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి 6:05 వరకు
అమృతఘడియలు: ‌మ.3:43 నుండి 5:28 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:02 నుండి 12:46 వరకు

ఈరోజు. (13-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమున మార్పులు ఉంటాయి.

వృషభం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలున్నవి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మిథునం: చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.

కర్కాటకం: చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య: చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.దైవచింతన పెరుగుతుంది.

తుల: చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు.

వృశ్చికం: మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆస్తి వివాదాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలంగా సాగుతాయి.

ధనస్సు: సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషానిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు సాగిస్తారు దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చిన్నపాటి అనారోగ్యాలు తప్పవు. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో మందకోడిగా సాగుతాయి.

మీనం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరస్తి వివాదాలలో బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి , ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బలిసి కొట్టుకునేది మీరు.. మేము కాదు

ఒక వైపు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లను పెంచి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో మరో వైపు వైకాపాకు...

ఏపీలో టికెట్ల రేట్ల వివాదంపై బాలయ్య కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజు రోజు పెరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రాంగోపాల్ వర్మ అమరావతి వెళ్లి మంత్రి పేర్ని నాని తో...

లతాజీ హెల్త్‌ బులిటెన్‌.. 12 రోజులు తప్పదు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆమె వయస్సు 92 సంవత్సరాలు అవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి....

సినిమా టికెట్ల ఇష్యూ వదిలేయండి అంటూ మంత్రి సలహా

ఏపీలో ఉన్న టికెట్ల రేట్ల విషయంలో మీడియా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రి పేర్ని నాని అసంతృప్తి వ్యక్తం చేశాడు. రాష్ట్రంలో మరే సమస్య లేనట్లుగా మొత్తం...

ఏపీలో నైట్ కర్ఫ్యూ వెనక్కు.. పండగే కారణం

ఆంద్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా కరోనా కేసుల కట్టడిలో భాగంగా నైట్‌ కర్ఫ్యూను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. సంక్రాంతి ముందు ఇలాంటి కర్ఫ్యూ...

రాజకీయం

జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్.. ఇదోరకం యాపారం.!

ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద భూములు (నివాస స్థలాలు) కొనుగోలు చేస్తే అనేక సమస్యలొస్తాయ్.. అదే ప్రభుత్వం దగ్గర వాటిని కొంటే, వివాదాలకు ఆస్కారం వుండదు. నిజానికి, మంచి ఆలోచనే ఇది....

చంద్రబాబు ప్రేమబాణాన్ని జనసేనాని తిరస్కరించినట్లేనా.?

ఇది మామూలు కరువు కాదు.. బీభత్సమైన కరువు.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అందుకే, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం అప్పుడే షురూ అయ్యింది. ప్రేమ బాణాల్ని సంధిస్తున్నాం, అటు వైపు నుంచి సరైన...

స్టూడెంట్ లీడర్ గానే రాజకీయాల్లో ఎదిగాను: చంద్రబాబు

  ‘నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు.. యూనివర్సిటీ నుంచే స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను. యువత, నిపుణులు రాజకీయాల వైపు రావాలి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. స్వామి వివేకానంద...

వైసీపీ ఎమ్మెల్యే ‘బలుపు’ వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇటివల ‘సినిమా వాళ్లకు బలిసింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ ఫైర్ అయింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై...

పవన్ కు సోపేస్తున్న రఘురామ

వైకాపా రెబల్ పార్లమెంటు సభ్యుడు అయిన రఘు రామ కృష్ణ రాజు తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా గత కొన్నాళ్లుగా ఆయన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిందిగా...

ఎక్కువ చదివినవి

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు..! షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

అయిదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయిదు రాష్ట్రాల్లోని మొత్తం 690 స్థానాలకు ఫిబ్రవరి...

హిందీలో అస్సలు ‘తగ్గేదే లే’ పుష్ప

ఐకాన్ స్టార్ గా టైటిల్ మార్చుకున్న అల్లు అర్జున్ నిజంగా తాను ఆ టైటిల్ కు సరిపోతానని పుష్ప ది రైజ్ తో నిరూపించుకున్నాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో ఐదు...

ఏపీలో నైట్ కర్ఫ్యూ..! ధియేటర్లలో 50 శాతం సీటింగ్: సీఎం జగన్ సమీక్ష

నేటి నుంచి ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై  సీఎం వైఎస్ జగన్‌...

రోజురోజుకీ పెరుగుతున్న కరోనా ఉధృతి..! కొత్తగా కేసులు ఎన్నంటే..

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. వరుసగా మూడో రోజు కూడా లక్షకు పైగా కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు...

కొడాలి నాని, వంగవీటి రాధాలక కరోనా పాజిటివ్

దేశంలో ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకీ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కరోనా బారిన...