Daily Horoscope: రాశి ఫలాలు: శుక్రవారం 12 జూలై 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,164FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 12- 07- 2024, శుక్రవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఆషాఢ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:36 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:39 గంటలకు
తిథి: శుక్ల షష్టి ఉ 9.59 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: ఉత్తర ప. 2.54 వరకు, తదుపరి హస్త
దుర్ముహూర్తం: ఉ 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 12.24 నుంచి 1.12 వరకు
శుభ సమయం: సా 5.00 నుంచి 6.00 వరకు
రాహుకాలం: ఉ 10.30 నుంచి 12.00 వరకు
యమగండం: ప. 3.00 నుంచి 4.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు గతంలో ఇబ్బంది పెట్టిన సమస్య మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని సంభాషించాలి.

వృషభ రాశి: కొద్దిపాటి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఏకాగ్రతతో పని చేసినప్పటికీ కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఫలితంగా నష్టాలు సంభవిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్నవారు శుభవార్తలు వింటారు.

మిథున రాశి: చేపట్టిన పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారులు ఎంత కష్టపడినప్పటికీ నష్టాలను చవి చూస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన తో కలత చెందుతారు. విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వహించాలి.

కర్కాటక రాశి: మృదు సంభాషణ అలవర్చుకోవాలి. నిజాయితీగా పనిచేసినప్పటికీ విమర్శల పాలవుతారు. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న మనస్పర్ధలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు.

సింహరాశి: ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనాలను జాగ్రత్తగా నడపాలి. చాలా కాలంగా కోర్టు కేసులు పెండింగ్లో ఉంటే అవి పరిష్కారం అవుతాయి. మొండి బకాయిలు చేతికందుతాయి. విద్యార్థులు నూతన అవకాశాలను అందుకుంటారు.

కన్యా రాశి: ఏదైనా పనిని ప్రారంభించే ముందు బాగా ఆలోచించాలి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

తులారాశి: నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. అంతర్గత విభేదాల కారణంగా ఇబ్బంది పడతారు. అనవసర రుణాలు చేయకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నష్టాలను చెవి చూడాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి: కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. చుట్టూ ఉన్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు రాశి: కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. శత్రువులపై పై చేయి సాధిస్తారు. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు.

మకర రాశి: ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. తల్లిదండ్రులతో అకారణంగా విభేదించాల్సి వస్తుంది. ఆ సమయంలో సంయమనం పాటించడం మంచిది.

కుంభ రాశి: వివాదాలకు దూరంగా ఉండాలి చట్టపరమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న వారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

మీనరాశి: గతంలో పోగొట్టుకున్న విలువైన వస్తువుని తిరిగి పొంది అవకాశం ఉంది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం కూడా అందుతుంది.

సినిమా

Ram Charan: నా మూలాలు మర్చిపోను నాన్న.. ఇంకా కష్టపడతా: రామ్...

Ram Charan: ‘పెద్ది’ సినిమా నుంచి వచ్చిన ‘రై రై రారా..’ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ఫైర్ స్ట్రామ్...

Chiranjeevi-Ram Charan: నాడు చిరంజీవి-నేడు చరణ్.. డెడికేషన్ అంటే అదీ..

Chiranjeevi-Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి వచ్చిన ‘రై రై రారా’ పాట రఫ్పాడేస్తోంది. పాటలో సింగిల్ టేక్ లో చరణ్ చేసిన డ్యాన్స్...

PEDDI: ‘రై రై రారా..’ పాట..! బాబూ చరణూ.. ఏందయ్యా అది!

Ram Charan: ‘అది పాట కాదు.. పూనకం. అది డ్యాన్స్ కాదు.. తాండవం.. అది చరణ్ కాదు.. చిరంజీవి 2.0’...      బాబూ చరణూ.....

రై రై రారా తో పెద్ది మాస్ బ్లాస్ట్

Peddi సినిమాతో Ram Charan మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు...

Pawan Kalyan: ‘టైటిల్ వాళ్ల కోసమే మార్చాం..’ హరీశ్ శంకర్ క్లారిటీ

Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. 2011లో వచ్చిన గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు...

రాజకీయం

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు: మండలిలో లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా...

మూడు నెలల్లో 3,371 అధ్యాపక పోస్టులు భర్తీ: నారా లోకేష్

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను త్వరితగతిన భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వచ్చే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేలా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం...

ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,...

నారా లోకేష్ డిన్నర్ మీట్… స్వీట్ మెమోరీస్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ...

టీటీడీ చైర్మన్‌పై విషప్రచారం.. కోర్టు గ్యాగ్ ఆర్డర్

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పై జరుగుతున్న విషప్రచారంపై హైదరాబాద్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తనపై ఆధారరహిత ఆరోపణలు, తప్పుడు కథనాలు, ఏఐ మరియు...

ఎక్కువ చదివినవి

శ్యామల కామెంట్‌కు జనసేన దిమ్మదిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌సీపీ నేత ఆరే శ్యామల చేసిన వ్యాఖ్యలకు జనసేన నుంచి దిమ్మదిరిగే స్థాయిలో ఘాటైన కౌంటర్ రావడంతో రాజకీయ వర్గాల్లో...

Kodali Nani: జైలుకు సిద్ధమా? సానుభూతి రాజకీయాల వైపు అడుగులా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారారు Kodali Nani. ఇటీవల మాజీ మంత్రి Ambati Rambabuను పరామర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పరామర్శలో భాగంగా పెద్దగా దూకుడు...

‘రాకాస’తో థియేటర్‌లో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్: నిహారిక కొణిదెల

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో 2024లో భారీ విజయాన్ని అందుకుని అనేక అవార్డులు, ప్రశంసలు సొంతం చేసుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో,...

పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ‘ఉద్యమి’ సభ్యత్వానికి తొలి రోజే లక్ష స్పందన

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా సమధికోత్సాహంతో ప్రారంభమైంది. మహాశివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. సభ్యత్వ...

మేషం, వృషభం రాశుల వారికి ఉద్యోగ ప్రశంసలు – ఆర్థిక లాభ సూచనలు

మార్చి 4, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న ఆనంద వార్త వింటారు. ధన...