Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: శనివారం 12 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 12-04-2025, శనివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు.
తిథి: పూర్ణిమ తె 4.22 వరకు, తదుపరి పాడ్యమి
నక్షత్రం: హస్త సా. 5.09 వరకు తదుపరి చిత్త
శుభ సమయం: ప 12.15 నుంచి 12.51 వరకు, సా. 5.15 నుంచి 6.03 వరకు
దుర్ముహూర్తం: ఉ 6.00 నుంచి 7.36 వరకు
రాహుకాలం: ఉ 9.00 నుంచి 10.30 వరకు
యమగండం: ప 1.30 నుంచి 3.00 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాలకు ప్రముఖుల నుంచి ఆహ్వానం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. రుణ దాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. న్యాయవాద రంగంలో ఉన్నవారికి నూతన పదవి బాధ్యతలు అందుతాయి.

మిథున రాశి: ఆప్తులతో విభేదించాల్సి వస్తుంది. నమ్మినవారే మోసం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అకారణ వివాదాలు చెలరేగుతాయి. సంయమనంతో వ్యవహరించాలి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. రుణ ప్రయత్నాలు ఫలించవు. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు.

కర్కాటక రాశి: చేపట్టిన పనుల్లో అనుకున్న ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి. వ్యాపారులు పెట్టుబడి పెట్టే ఆలోచనను వాయిదా వేయండి. దూర ప్రయాణాలను రద్దు చేసుకోవడం మంచిది. చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. వివాదాలకు తావివ్వకండి.

సింహరాశి: అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారులు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. డబ్బు పొదుపు చేయడానికి అనుకూల సమయం. ప్రయాణాల్లో ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కన్య రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. భవిష్యత్తుకు మేలు చేసే వ్యక్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

తులా రాశి: అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. నిర్లక్ష్యం చేయకండి.సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అదనపు బాధ్యతలు పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. రుణ దాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. తీవ్రంగా శ్రమిస్తే గాని చేపట్టిన పనులు పూర్తికావు.

వృశ్చిక రాశి: పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి కోర్టు కేసుల నుంచి బయటపడతారు. భవిష్యత్తుకు మేలు చేసే కొత్త వ్యక్తితో ఈరోజు పరిచయం అవుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

ధనస్సు రాశి: నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. ఉద్యోగులు దూర ప్రయాణాలు చేస్తారు. సంతానాభివృద్ధి విషయంలో శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక సమస్యలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి.

మకర రాశి: అరువు తెచ్చుకున్న వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. మనసు చెడు ఆలోచనల వైపుకు మల్లుతుంది. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి వ్యాపారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.

కుంభరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటి పెద్దల సహకారంతో చిరకాల కోరికను నెరవేర్చుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి: ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. పాత రుణాలు తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. సమయానుకూలంగా వ్యవహరించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. కొందరి ప్రవర్తన వల్ల కలత చెందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు ఈరోజు బయటపడటం వల్ల జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

నందిగం సురేష్ సతీమణికి హోంమంత్రి పదవిని జగన్ ఇవ్వబోతున్నారా.?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఇటీవల అరెస్టయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా ఆయన అరెస్టయ్యారు.. కొన్ని రోజుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. నందిగం సురేష్ అంటేనే, వివాదాలకు...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...