Switch to English

రాశి ఫలాలు: శనివారం 12 మార్చి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:15
సూర్యాస్తమయం : సా‌.6:05
తిథి: ఫాల్గుణ శుద్ధ నవమి ఉ.6:46 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ దశమి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : ఆరుద్ర సా.4:23 వరకు తదుపరి పునర్వసు
యోగం: సౌభాగ్యం రా.2:59 వరకు తదుపరి శోభ
కరణం: కౌలవ ఉ.6:46 వరకు తదుపరి తైతుల
వర్జ్యం: రా.తె.5:37 నుండి 6:14 వరకు
దుర్ముహూర్తం: సూర్యోదయం నుండి ఉ.7:46 వరకు
రాహుకాలం:ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.నుండి 1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం: ఉ.6:30 నుండి 7:59 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:54 నుండి ఉ.5:42 వరకు
అమృతఘడియలు:ఉ.6:15 నుండి 7:04 వరకు
అభిజిత్ ముహూర్తం:మ. 12:02 నుండి 12:49 వరకు

ఈరోజు (12-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ పరంగా అధిక చర్చలు సఫలం అవుతాయి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ధన వ్యవహారాలు కలసివస్తాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: ఆప్తులతో విభేదాలు చికాకు పరుస్తాయి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఋణ ప్రయత్నాలు ఫలించవు.

మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఋణ భారం అధికమౌతుంది. వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి.

సింహం: స్థిరాస్తి ఒప్పందాలు కలసి వస్తాయి దీర్ఘకాలిక రుణాల తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ ఫలించి నూతన లాభాలు పొందుతారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య: నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది.

తుల: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం: అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు ఉద్యోగముల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది స్థిరస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

మకరం: చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది ఆకస్మిక ధన వస్తులాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది.

కుంభం: ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది సన్నిహితులతో ధన వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...