Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 12 ఆగస్ట్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,191FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 12- 08 – 2024, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, శ్రావణమాసం, వర్ష ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:32 గంటలకు
తిథి: శుక్ల అష్టమి తె 4.34 వరకు, తదుపరి నవమి
నక్షత్రం: విశాఖ పూర్తిగా
దుర్ముహూర్తం: ప. 12.24 నుంచి 1.12 వరకు, తిరిగి ప. 2.46 నుంచి 3.36 వరకు
శుభ సమయం: ఏమీ లేవు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ 10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అనుకూల సమయం. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపారం కోసం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

వృషభ రాశి: వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి శుభ సమయం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అనుకోని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి నిర్లక్ష్యం చేయరాదు. ఉద్యోగులు పై అధికారుల సూచనలను పాటించాలి. కుటుంబ సభ్యులతో నెలకొన్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి: సంక్లిష్ట సమయం. వ్యాపారులు భాగస్వామ్యులను చేర్చుకోవాలనుకునే ఆలోచనలను వాయిదా వేయడం మంచిది. పెట్టుబడులు పెట్టే ఆలోచనను విరమించుకోవాలి. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఇంటి పెద్దల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి: ఉద్యోగులు చిన్నపాటి వివాదాల్లో చిక్కుకుంటారు. ఇతరులతో సంభాషించేటప్పుడు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయరాదు. ఇంటి పెద్దల నుంచి అందిన ఒక వార్త కలవర పెడుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఎవరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వరాదు.

సింహరాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. మీ ప్రవర్తనతో ఇతరులు కలత చెందవచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగుతాయి. సహనంతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి: మిశ్రమకాలం. చేపట్టిన పనులను ఏకాగ్రతతో పూర్తి చేయాలి. పిల్లలతో విలువైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామితో వాగ్వాదం చేయరాదు. చుట్టూ ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అడ్డంకులు తొలగిపోతాయి. మొండి బకాయిలు చేతికి అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు.

తులారాశి: సమయస్ఫూర్తితో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అతివిశ్వాసం సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. కొన్ని సమస్యలను సహనంతో ఎదుర్కోవాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాలు చేయడం మంచిది కాదు. పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలి.

వృశ్చిక రాశి: ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలం తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మొండి బకాయిలు చేతికి అందుతాయి వ్యాపారులకు విశేషమైన లాభాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారికి అనుకూల సమయం. సత్ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు.

ధనస్సు రాశి: సవాళ్లతో కూడుకున్న సమయం. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చెలరేగుతాయి. ఫలితంగా ఒత్తిడికి లోనవుతారు. పని భారం ఎక్కువవుతుంది. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు చేసిన పొరపాటు కుటుంబ సభ్యుల ముందు బయటపడుతుంది. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది.

మకర రాశి: కుటుంబ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. తొందరపాటుగా పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవిస్తాయి. ప్రమాదం అనుకునే ఏ పనీ చేయరాదు. తల్లిదండ్రులతో సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. జీవిత భాగస్వామితో నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

కుంభరాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యలను అనుభవజ్ఞుల సలహాతో పరిష్కరించుకుంటారు. రుణదాతల ఒత్తిడి ఎక్కువవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అతిథుల రాక ఆనందాన్నిస్తుంది.

మీన రాశి: వివాదాల్లో చిక్కుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. నిందలు పడాల్సి రావచ్చు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయి. ఆస్తి సంబంధ వివాదాలు తీవ్రమవుతాయి. ఖర్చులు ఎక్కువైనప్పటికీ రుణాలు చేయడం మానుకోవాలి. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకొని పనిచేయాలి.

78 COMMENTS

  1. Howdy I am so thrilled I found your webpage, I really found you by error, while I was browsing on Google for something else, Regardless I am here now and would just like to say cheers for a remarkable post and a all round thrilling blog (I also love the theme/design), I don’t have time to look over it all at the minute but I have bookmarked it and also included your RSS feeds, so when I have time I will be back to read much more, Please do keep up the excellent work.

  2. There are definitely quite a lot of details like that to take into consideration. That is a great point to convey up. I offer the thoughts above as normal inspiration but clearly there are questions like the one you bring up the place the most important thing might be working in honest good faith. I don?t know if best practices have emerged around things like that, but I’m certain that your job is clearly recognized as a good game. Each girls and boys feel the affect of only a moment’s pleasure, for the remainder of their lives.

  3. What i don’t realize is in reality how you’re now not really much more well-appreciated than you may be right now. You are very intelligent. You already know therefore considerably in terms of this topic, made me personally believe it from numerous numerous angles. Its like women and men aren’t involved until it¦s something to accomplish with Lady gaga! Your personal stuffs outstanding. Always maintain it up!

  4. I wish to voice my admiration for your kindness in support of people who must have guidance on this study. Your real commitment to passing the message all around came to be amazingly informative and has in most cases encouraged some individuals just like me to realize their pursuits. Your entire invaluable key points means much to me and extremely more to my fellow workers. Many thanks; from each one of us.

  5. What i do not understood is actually how you are now not really a lot more smartly-favored than you might be right now. You are so intelligent. You recognize therefore significantly in relation to this matter, produced me individually believe it from so many various angles. Its like women and men aren’t fascinated until it?¦s one thing to accomplish with Woman gaga! Your personal stuffs outstanding. Always maintain it up!

  6. Great ?V I should certainly pronounce, impressed with your web site. I had no trouble navigating through all the tabs as well as related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, web site theme . a tones way for your client to communicate. Nice task..

  7. In this grand pattern of things you’ll secure a B+ just for hard work. Exactly where you lost us was first on your particulars. As as the maxim goes, details make or break the argument.. And it couldn’t be much more true here. Having said that, allow me reveal to you precisely what did give good results. Your writing is actually really persuasive which is probably why I am taking the effort to opine. I do not make it a regular habit of doing that. 2nd, despite the fact that I can notice a leaps in reason you make, I am not sure of exactly how you seem to connect the points which inturn produce your conclusion. For the moment I will, no doubt subscribe to your position however trust in the future you actually connect the dots better.

  8. Howdy I am so delighted I found your webpage, I really found you by accident, while I was looking on Bing for something else, Regardless I am here now and would just like to say thank you for a marvelous post and a all round enjoyable blog (I also love the theme/design), I don’t have time to go through it all at the moment but I have book-marked it and also included your RSS feeds, so when I have time I will be back to read a lot more, Please do keep up the great work.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

రికార్డు ధర పలికిన లడ్డూ.. ఎన్ని కోట్లంటే..?

ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినాయకుడి నవరాత్రోత్సవాల హంగామా కొనసాగుతోంది. నవరాత్రులు పూర్తవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా నిమజ్జనాలే కనిపిస్తున్నాయి. అయితే నిమజ్జనం అంటే మామూలు హంగామా ఉండదు కదా. ఈ హంగామాలో లడ్డూ...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. డాక్టర్ పై ఫిర్యాదు చేసిన నటి రోహిణి

ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ డాక్టర్ కాంత రాజ్ పై సీనియర్ నటి రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడిన ఆయన ఇండస్ట్రీలోని...

కాదంబరి జత్వానీ కేసు.. ఏసీపీ, సీఐ సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన కాదంబరి జత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో విజయవాడలో పనిచేసిన ఏసీపీ...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...