Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 12 అక్టోబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,467FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5:55
సూర్యాస్తమయం: సా.5:42
తిథి: ఆశ్వీయుజ సప్తమి రా.1:47 వరకు తదుపరి అష్టమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము: మూల సా.4:17వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: శోభ రా.2:18వరకు తదుపరి అతిగండ
కరణం: గరజి రా.2:58 వరకు
వర్జ్యం: సా.2:48 నుండి 4:17 వరకు తదుపరి రా.1:18 నుండి 2:48 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:17 నుండి 9:04 వరకు తదుపరి రా.10:32 నుండి 11:19వరకు
రాహుకాలం: రా.3:00నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:02 నుండి మ.1:39 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:36 నుండి తె.5:24 వరకు
అమృతఘడియలు: లేదు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:39 నుండి మ.12:25 వరకు

ఈరోజు (12-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. గృహమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి వ్యాపార పరంగా అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

మిధునం: సన్నిహితులతో కలహా సూచనలు ఉన్నవి. కొత్త రుణయత్నాలు వేగవంతం చేస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి కుటుంబంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

సింహం: ప్రతికూల పరిస్థితుల నుండి తెలివిగా బయట పడతారు. విద్యార్థుల ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

కన్య: సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

తుల: కొన్ని పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనారోగ్య సమస్యల విషయంలో అశ్రద్ధ పనిచేయదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి, ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. దూరప్రయాణాలలో శ్రమ మరింత అధికమవుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు.

ధనస్సు: మంచి మాట తీరుతో ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల సలహాలు కొన్ని వ్యవహారాలలో పనిచేస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు వస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి ఆకస్మిక ధన లబ్ది పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. వ్యాపారస్తులకు అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీనం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...