Switch to English

రాశి ఫలాలు: బుధవారం 12 జనవరి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:37
సూర్యాస్తమయం : సా‌.5:39
తిథి: పుష్య శుద్ధ దశమి రా.6:30 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము : భరణి సా.4 :07 వరకు తదుపరి కృత్తిక
కరణం: గరజి రా.6:30 వరకు
యోగం: సాధ్యం మ.2:06 వరకు తదుపరి శుభం
వర్జ్యం: ఉ.5:14 నుండి 6:37 వరకు
దుర్ముహూర్తం. ఉ.11:49 నుండి 12:34 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.11:01 నుండి మ.12:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: ‌ఉ.10:33 నుండి 12:17 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (12-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.దైవదర్శనాలుచేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి

కర్కాటకం: నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహనిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: నూతన రుణాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. బంధువులతో ఆకస్మిక తగాదాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకు తప్పవు.

కన్య: కుటుంబ సమస్యలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.

తుల: దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనుల్లో విజయం. సాధిస్తారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి , నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.ఆప్తుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. దైవ సేవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు.

ధనస్సు: కుటుంబసభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

మకరం: ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు.

కుంభం: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి.

మీనం: చిన్ననాటి మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

మాజీ సీఎం యడ్డీ మనవరాలి ఆత్మహత్య

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప మనవరాలు సౌందర్య నీరజ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు లో ఆమె నివాసం ఉంటున్న ఒక అపార్ట్‌ మెంట్‌ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది....

‘రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’.. రాజంపేటలో విద్యార్ధుల నిరసన

ఏపీలో జిల్లాల పునర్విభజన కొన్ని ప్రాంతాల్లో చిచ్చు పెడుతోంది. జిల్లాల పేర్లు, జిల్లా కేంద్రం, ప్రాంతాల మార్పులు హీటెక్కిస్తున్నాయి. వైసీపీలోనే కొందరు నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా...

దేశంలో కోవిడ్ కేసుల్లో తగ్గుదల.. మరణాల్లో పెరుగుదల

కొన్నిరోజులుగా దేశంలో మూడు లక్షలకు దిగువనే నమోదవుతున్న కరోనా కేసులతో పరిస్థితి అదుపులోకి వస్తున్నట్టే ఉంది. గడచిన 24 గంటల్లో 17లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,35,532 పాజిటివ్ కేసులు నిర్ధారణయ్యాయి....

భౌగోళిక పరిస్థితులు, పాలనా సౌలభ్యంతో కొత్త జిల్లాలు: ప్రణాళికా శాఖ కార్యదర్శి

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల పునర్విభజన అంశంలో భౌగోళికంగా అన్ని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పాలనా వికేంద్రీకరణకు అనువుగా ఉండేలా జిల్లాల విభజన చేపట్టామని ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. విజయవాడలో...

భీమ్లా నాయక్ మాట మీద నిలబడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మినహా మొత్తం పూర్తయింది. నిజానికి సంక్రాంతికే రావాల్సిన భీమ్లా నాయక్,...