Switch to English

రాశి ఫలాలు: సోమవారం 11 అక్టోబర్ 2021

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5:55
సూర్యాస్తమయం: సా.5:42
తిథి: ఆశ్వీయుజ పంచమి ఉ.6:33 వరకు తదుపరి షష్ఠి
సంస్కృతవారం: సోమవాసరః (సోమవారం)
నక్షత్రము: జ్యేష్ఠ సా.5:55 వరకు తదుపరి మూల
యోగం: సౌభాగ్యం సా.4:23 వరకు తదుపరి శోభ
కరణం: బాలవ ఉ.6:33వరకు తదుపరి కౌలవ సా.5:21 వరకు
వర్జ్యం: రా.1:22 నుండి 2:51 వరకు
దుర్ముహూర్తం: రా.12:10 నుండి 12:57 వరకు తదుపరి మ.2:20 నుండి 3:17 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి 12:00 వరకు
గుళికా కాలం : మ.1:30 నుండి మ.2:58 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:35 నుండి తె.5:23 వరకు
అమృతఘడియలు: లేదు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:39 నుండి మ.12:26 వరకు

ఈరోజు (11-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వృషభం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. దీర్ఘ కాలిక రుణాల ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన రుణాలు చేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి.

మిధునం: చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టినపనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవు ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి.సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య: బంధువులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కలుగుతుంది.

తుల: ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించినస్థానచలనాలు ఉండవు.

వృశ్చికం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.వాహన అనుకూలత కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరమవుతాయి. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు.

ధనస్సు: బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపార ,ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.

మకరం: చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశములు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: ఇంటాబయటా పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణ వత్తిడి పెరుగుతుంది ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.

మీనం: ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, ఉద్యోగాలు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

మంచు విష్ణును పట్టించుకోని పవన్‌ కళ్యాణ్‌

మా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన మంచు విష్ణు ఆ తర్వాత మెగా కాంపౌండ్ గురించి కాస్త సీరియస్ గా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మోహన్ బాబు కూడా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ...

షర్మిల ప్రజా ప్రస్థానం 400 రోజులు.. 4 వేల కి.మీ

వైఎస్సార్‌ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను...

ఆర్యన్‌ వచ్చే వరకు ఇంట్లో స్వీట్లు బంద్‌

బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే. ఆయన అరెస్ట్‌ అయిన సమయంలో డ్రగ్స్ తీసుకోలేదు. అలాగే ఆయన వద్ద డ్రగ్స్...

చిరంజీవి కుడిచేతికి ఆపరేషన్..! ఆందోళన వద్దన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన కుడిచేతికి బ్యాండేజ్ ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగాభిమానులతో...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి

సుదీర్ఘ కాలంగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పోలీసులు ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా సుగర్‌ వ్యాది మరియు కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన చాలా కాలంగా తీవ్ర...