Switch to English

రాశి ఫలాలు: బుధవారం 11 మే 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:22
తిథి: వైశాఖ శుద్ధ దశమి మ.2:59 వరకు తదుపరి వైశాఖ శుద్ధ ఏకాదశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: పుబ్బ మ.3:51 వరకు తదుపరి ఉత్తర
యోగం: వ్యాఘాతం సా.4:13 వరకు తదుపరి హర్షణః
కరణం: గరజి మ.3:16 వరకు
వర్జ్యం: రా.11:11 నుండి12:49 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:36 నుండి మ.12:24 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం: ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం :ఉ.10:36 నుండి 12:12 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:13 నుండి తె.5:01 వరకు
అమృతఘడియలు: ఉ.9:14 నుండి 10:54 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (11-05-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.

మిథునం: సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాత ఋణాలు తీర్చడానికి చేసే నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది.

కర్కాటకం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు.

సింహం: చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమౌతాయి వ్యాపారములలో ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

కన్య: బంధు మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు.

తుల: గృహమునకు బందు మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

వృశ్చికం: నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకులు నుండి బయట పడతారు. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు:పాత బాకీలు తీర్చడానికి నూతన రుణయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.

మకరం: ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.

కుంభం: ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి గృహమున వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్ధిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు స్థిరాస్తి వివాదాలకు సంభందించి బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

రాజకీయం

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

జగన్‌కి షాకిచ్చిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ‘బస్సు యాత్ర’ సందర్భంగా మైండ్ బ్లాంక్ అయ్యింది. అదీ, ఓ విద్యా...

ఎక్కువ చదివినవి

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...