Switch to English

రాశి ఫలాలు: మంగళవారం 11 జనవరి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:37
సూర్యాస్తమయం : సా‌.5:38
తిథి: పుష్య శుద్ధ నవమి సా.5:03 నిమిషాల వరకు తదుపరి పుష్య శుద్ధ దశమి
సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం)
నక్షత్రము : అశ్వని మ.2:03 వరకు తదుపరి భరణి
కరణం: కౌలవ సా.5:03 వరకు
యోగం: సిద్ధం మ.2:12 వరకు తదుపరి సాధ్యం
వర్జ్యం: ఉ.10:00 నుండి 11:42 వరకు తదుపరి రా.12:12 నుండి 1:56 వరకు
దుర్ముహూర్తం. ఉ.8:51 నుండి 9:35 వరకు తదుపరి రా.10:53 నుండి 11: 37 వరకు
రాహుకాలం: మ.3:00 నుండి 4:30 వరకు
యమగండం: ఉ.9:00 నుండి 10:30 వరకు
గుళికా కాలం : మ.12:24 నుండి మ.1:46 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి 6:04 వరకు
అమృతఘడియలు: ‌ఉ.6:36 నుండి 8:18 వరకు
అభిజిత్ ముహూర్తం:12:01 నుండి 12:45 వరకు

ఈరోజు (11-01-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం పొటీపరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

వృషభం: ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొంత మందకోడిగా సాగుతాయి. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త అవసరం.

మిథునం: కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలను తెలుసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: గృహమున సంతాన శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగువుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

సింహం: చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం అందుతుంది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కన్య: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు అదననపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు.

తుల: నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ణకాలిక బుణాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతాయి. సంతన వివాహయత్నాలు అనుకులిస్తాయి.ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

వృశ్చికం: గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవ చింతన పెరుగుతుంది.

ధనస్సు: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు నుండి ఉపశనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

మకరం: ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

కుంభం: ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున చిన్న పాటి వివాదాలుంటాయి.

మీనం: చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు..! తీవ్ర నిరసనల నేపథ్యంలో వివరణ

ఎయిర్ పోర్టు అంశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసే వాళ్లున్న ప్రాంతంలో కూడా ఎయిర్‌పోర్ట్‌లు.. వాళ్లకు ప్రాణాలు...

ఎక్కువ చదివినవి

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని వెర్సటైల్ దర్శకుడు సంజయ్...

ఖిలాడీ ఫుల్ కిక్ సాంగ్: అన్ లిమిటెడ్ కిక్!!

మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫ్యాన్స్ కు అప్డేట్ ల పండగ వచ్చిందనే చెప్పాలి. రవితేజ వరసగా సినిమాలను లైన్లో పెట్టడంతో వాటి అప్డేట్స్ అన్నీ ఈరోజు వచ్చాయి. అందులో...

దేశంలో కరోనా కేసులు 3లక్షలకు దిగువనే..! అయినా..

దేశంలో కరోనా కేసుల నమోదు స్థిరంగా కొనసాగుతోంది. కొన్నిరోజుల క్రితం రోజుకు మూడు లక్షలకు పైగానే నమోదైన కేసులు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా మూడు లక్షలకు...

రాశి ఫలాలు: బుధవారం 26 జనవరి 2022

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ 6:38 సూర్యాస్తమయం : సా‌.5:48 తిథి: పుష్య బహుళ నవమి రా.1:14 వరకు తదుపరి దశమి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము : స్వాతి ఉ.7:23...

అరరె, పేర్ని నాని ఇంత పెద్ద జోక్ వేశారంటేబ్బా.!

రిమాండ్ ఖైదీగా వున్న తమ పార్టీ నాయకుడ్నిబీజేపీ నేత, కేంద్ర మంత్రి పరామర్శించేందుకు వెళ్లకూడదట. వెళితే, రాజకీయంగా దిగజారుడుతనమట. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని చేసిన కామెడీ ఇది. బీజేపీ నేత...