Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 06 ఏప్రిల్ 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,747FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 06-04-2025, ఆదివారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు.

సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:11 గంటలకు.
తిథి: శుక్ల నవమి రా 11.36 వరకు, తదుపరి దశమి
నక్షత్రం: పునర్వసు ఉ 9.58 వరకు, తదుపరి పుష్యమి
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: సా 4.25 నుంచి 5.13 వరకు
రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప 12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు

మేషరాశి: వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులు విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.రుణ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

వృషభ రాశి: కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో పండుగ వాతావరణం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు.

మిథున రాశి: శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆప్తుల నుంచి అందిన ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయం. స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

కర్కాటక రాశి: బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యులతో మాట పడాల్సి వస్తుంది. కుటుంబంలో మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి. మీ మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.

సింహరాశి: ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం పనికిరాదు. సమయానుకూలంగా ప్రవర్తించాలి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతతను దూరం చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడండి.

కన్యారాశి: బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అవసరానికి ఇంటి పెద్దల నుంచి సాయం అందుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి.

తులారాశి: వ్యాపారులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. గతంలో చేసుకున్న ఒప్పందాలు రద్దు అవుతాయి. వ్యాపార భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టే ఆలోచనను వాయిదా వేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మి వ్యక్తిగత వివరాలను పంచుకోకండి.

వృశ్చిక రాశి: భవిష్యత్తుకు మేలు చేసే గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు రాశి: ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రుణ సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అవసరానికి తోబుట్టువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది.చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: మిశ్రమ కాలం. చేపట్టిన పనుల్లో జాప్యం పెరుగుతుంది. అయినప్పటికీ నిరుత్సాహ పడవద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీది కాని వ్యవహారంలో తలదూర్చకండి. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. సంయమనం పాటించి వాటిని పరిష్కరించుకోవాలి.

కుంభరాశి: ఆర్థికపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంటి పెద్దల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్తు వాహన కొనుగోలు సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

మీనరాశి: ఉద్యోగులకు అదనపు పని భారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో విభేదించాల్సి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం ఉంది. ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి.

సినిమా

చిరంజీవి-అనిల్ మూవీ షూట్ స్టార్ట్..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ఈ మూవీకి మొదటి నుంచి చేస్తున్న అనౌన్స్ మెంట్లు ఒక రకంగా ప్రమోషన్ల...

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే...

నాయకుడు కంటే ‘థగ్ లైఫ్’ పెద్ద హిట్ అవుద్ది.. కమల్ హాసన్...

నాయకుడు సినిమా కంటే థగ్ లైఫ్ పెద్ద హిట్ అవుతుందని విశ్వ నటుడు కమల్ హాసన్ అన్నారు. కమల్, శింబు నటించిన థగ్ లైఫ్ మూవీ...

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా...

వార్2 టీజర్.. మీ ప్రేమకు ఉప్పొంగిపోయా.. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్2 టీజర్ మే20న విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన ఈ టీజర్ భారీ రెస్పాన్స్...

రాజకీయం

అమరావతికి చట్టబద్ధత: ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో వున్న దరిమిలా, కేంద్రం నుంచి రాష్ట్రానికి గడచిన పదకొండు నెలల కాలంలో పలు ప్రాజెక్టులు,...

థియేటర్ల బంద్ వెనక ఆ నలుగురు..? విచారణకు మంత్రి దుర్గేశ్ ఆదేశాలు..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్ల్ మూసేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ఎప్పటి నుంచో...

‘మన ఊరు – మాటా మంతీ’: వెండితెరపై పవన్ కళ్యాణ్ అభివృద్ధి సినిమా

లక్షల మందిని పోగేసి, కోట్లు ఖర్చు చేసి.. బహిరంగ సభలు నిర్వహించి, సొంత డబ్బా కొట్టుకోవడం.. అనేది వైసీపీ హయాంలో చూశాం. కానీ, వెండితెరపై బాధ్యతాయుతమైన అభివృద్ధి సినిమా ఇప్పుడే చూస్తున్నాం. టీడీపీ -...

వెన్నుపోటు దినం కాదు, వైసీపీ తద్దినం.!

అధికారం కోల్పోయిన వెంటనే, బెంగళూరుకి చెక్కేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి ప్యాలెస్‌ని వదిలేసి. ఎన్నికలకు రెండేళ్ళ ముందే, వైసీపీ ఓటమి ఖరారైపోయినా, ఆ విషయం తెలిసీ, ‘వై నాట్ కుప్పం.....

వైఎస్ జగన్‌కి అరెస్ట్ భయం: వైసీపీ అను‘కుల’ మీడియా లీకుల వెనుక.!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపో మాపో అరెస్టవబోతున్నారా.? అరెస్టు భయంతోనే ఈ రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారా.? వైసీపీ అను‘కుల’...

ఎక్కువ చదివినవి

‘గుర్తింపు’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల..

ఈ నడుమ చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వచ్చి పెద్ద హిట్ అవుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. తమ సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుందని చెబుతున్నారు 'గుర్తింపు' మూవీ టీమ్....

డైరెక్టర్ బాబీకి ఖరీదైన వాచ్ ఇచ్చిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్లను ఎంతగా ప్రోత్సహిస్తారో తెలిసిందే. ఇక తనతో పనిచేసిన వారికి ఎప్పుడూ ఎంకరేజ్ మెంట్ ఇస్తుంటారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ బాబీకి కూడా ఇలాంటి ప్రోత్సాహమే ఇచ్చారు. గతంలో బాబీ, చిరంజీవి...

‘షష్టి పూర్తి’ షూటింగ్ లో ఎన్నో నేర్చుకున్నా.. ప్రమోషన్స్‌లో హీరోయిన్ ఆకాంక్ష సింగ్

షష్టిపూర్తి సినిమా అద్భుతమైన కథతో రాబోతోందని.. ఈ మూవీతో తాను ఎన్నో నేర్చుకున్నట్టు హీరోయిన్ ఆకాంక్ష సింగ్ చెప్పింది. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా...

సూర్య 46 మొదలు పెట్టేశారోచ్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు యువ దర్శకుడు వెంకీ అట్లూరి కలిసి ఒక సినిమా చేస్తారన్న అనౌన్స్ మెంట్ ఈమధ్యనే వచ్చింది. సూర్య రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...

Viswambhara: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘విశ్వంభర’ గ్లింప్స్.. ఆసక్తి రేకెత్తిస్తున్న అప్డేట్

Viswambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘విశ్వంభర’. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. యూవీ బ్యానర్లో దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలో మేకర్స్ రివీల్ చేసిన...