Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 05 మార్చి 2025

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 05-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు.

సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు.
సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు.
తిథి: శుక్ల షష్ఠి రా. 5.48 వరకు, తదుపరి సప్తమి
నక్షత్రం: భరణి ఉ 6.48 వరకు తదుపరి తె 5.24 వరకు
శుభ సమయం: ఏమీ లేవు
దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు
రాహుకాలం: మ. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం: ప.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: మిశ్రమ కాలం. కుటుంబంలో అనుకూల వాతావరణ ఉంటుంది. కుటుంబ సభ్యులపై కలిసి విందు, వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల నుంచి అందిన ఒక వార్త ఆవరణ అందిస్తుంది. జీవిత భాగస్వామితో స్వల్ప మనస్పర్ధలు ఏర్పడతాయి. సమస్య తీవ్రం కాకుండా పరిష్కరించుకోవాలి.

వృషభ రాశి: జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ రుణాల జోలికి పోవద్దు. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. పని భారం పెరగడం వల్ల అలసటకు లోనవుతారు. ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

మిథున రాశి: చాలాకాలం తర్వాత ఇష్టమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు విశేషమైన లాభాలు అందుతాయి. పురోగతి లో నెలకొన్న ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటక రాశి: చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం.

సింహరాశి; అదృష్టకాలం నడుస్తోంది.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. డబ్బు పొదుపు చేయాలనుకునే వారికి అనుకూల సమయం. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు తొలి అడుగు పడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

కన్య రాశి: కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టేటప్పుడు జీవిత భాగస్వామి సలహా తీసుకోండి.

తులారాశి: ఇంటా బయటా పై చేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు పొందుతారు. ఆత్మ విశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి: వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడి ద్వారా విశేషమైన లాభాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. చెప్పుడు మాటలకు ప్రభావితం కాకుండా ఉండండి. మాటల్లో పొదుపు పాటించండి. వివాదాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు రాశి: మిశ్రమ కాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. గతంలో ఇబ్బంది పెట్టిన అనారోగ్య సమస్య మళ్ళీ తిరగబెడుతుంది. మొహమాటాలవల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణాల జోలికి పోవద్దు. ప్రయాణాలను వాయిదా వేయటం మంచిది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

మకర రాశి: గిట్టని వారు తప్పుదారి పట్టించాలని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థుల విషయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార భాగస్వామి ప్రవర్తనను గమనిస్తూ ఉండండి. కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత జీవితంలో నెలకొన్న సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారు.

కుంభ రాశి: అనుకూల సమయం. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విధుల్లో భాగంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది.

మీన రాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్లక్ష్యం పనికిరాదు. ప్రణాళిక బద్ధంగా ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోవాలి. సమయం వృధా కాకుండా ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చాలి. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది. ఉదర సంబంధిత అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టండి.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై ఆంక్షలు? ఏపీలో చట్టం దిశగా అడుగులు

పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యల దిశగా అడుగులు వేస్తోంది. 13 సంవత్సరాల లోపు బాలలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా విధివిధానాలు రూపొందించి, ముసాయిదా...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే భిన్నంగా, షాకింగ్‌గా ఉండే క్లైమాక్స్‌ను సిద్ధం...

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...