Switch to English

రాశి ఫలాలు: శనివారం 05 మార్చి 2022

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:20
సూర్యాస్తమయం : సా‌.6:03
తిథి: ఫాల్గుణ శుద్ధ తదియ రా.9:50 వరకు తదుపరి ఫాల్గుణ శుద్ధ చవితి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : రేవతి రా. 3:45 వరకు తదుపరి అశ్వని
యోగం: శుక్లం రా.1:56 వరకు తదుపరి బ్రహ్మం
కరణం: తైతుల ఉ.9:48 వరకు
వర్జ్యం: మ.3:22 నుండి 5:01 వరకు
దుర్ముహూర్తం: ఉ.6:20 నుండి 7:46వరకు తదుపరి
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గళికా కాలం: ఉ.8:04 నుండి 9:32 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:00 నుండి ఉ.5:48 వరకు
అమృతఘడియలు: రా.1:16 నుండి 2:55 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.1:16 నుండి 2:55వరకు

ఈరోజు. (05-03-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి రావు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

వృషభం: స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి.

మిథునం: చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. నూతన రుణాలు చేస్తారు. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు.

కన్య: జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి.

తుల: ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లోటుండదు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు

వృశ్చికం: ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ ప్రముఖుల తో చర్చలు సఫలం అవుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

మకరం: నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

కుంభం: ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు.దూరప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: మాస్ కు కేరాఫ్ అడ్రెస్ గా...

కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉండే మాస్ కథాంశాల్ని చిరంజీవి ఎక్కువగా చేశారు. పాత్రను అన్వయం చేసుకుని తనదైన శైలిలో నటించి హీరోగా చిరంజీవి ఎలివేట్ అయిన...

కార్తికేయ 2 మూవీ రివ్యూ: డీసెంట్ థ్రిల్లర్

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కార్తికేయ 2. కొన్నేళ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ కార్తికేయకు కొనసాగింపుగా ఈ చిత్రం వచ్చింది....

డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టిన బేబీ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం బేబీ. యూట్యూబ్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా,...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: చిరంజీవి నటనకు కీర్తి కిరీటం ‘ఆపద్భాంధవుడు

మెగాస్టార్ ఇమేజ్ తో చిరంజీవి చేసిన సినిమాలన్నీ 90శాతం కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలే. ఖైదీ తర్వాత వచ్చిన విపరీతమైన మాస్ ఇమేజ్ తో ఫ్యాన్స్,...

మాచెర్ల నియోజకవర్గం రివ్యూ

నితిన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాచెర్ల నియోజకవర్గం. ఎడిటర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఆర్ శేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్...

రాజకీయం

కొత్త సమస్య.. ఆ నదిపై ప్రాజెక్టు వద్దని ఏపీ సీఎంకు తమిళనాడు సీఎం లేఖ

ఏపీ-తమిళనాడు సరిహద్దులో కుశస్థలి అంతర్రాష్ట్ర నదిపై జలాశయాల నిర్మాణం చేపట్టొద్దని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ లేఖలో కోరారు. ‘కుశస్థలి నదిపై ఏపీ ప్రభుత్వం 2చోట్ల...

ఎలక్షన్ ఫీవర్.! అసెంబ్లీ నియోజకవర్గానికి 30 కోట్లు ఖర్చు మాత్రమేనా.?

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. అసెంబ్లీ నియోజకవర్గానికే 150 కోట్ల పైన ఖర్చు చేసిన ప్రబుద్ధులున్నారు రాజకీయాల్లో.. అంటూ 2019 ఎన్నికల సమయంలో ప్రచారం...

వైఎస్ విజయమ్మకి రోడ్డు ప్రమాదం.! వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ అనుమానం.!

కారు టైర్లు పేలిపోవడం అనేది జరగకూడని విషయమేమీ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటుంది. కార్ల టైర్లను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని నిపుణులు చెబుతుంటారు. మామూలు వ్యక్తుల...

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.!

ఎవరో తిడితే, ఇంకెవరో క్షమాపణ చెప్పాలట.! ఇదెక్కడి పంచాయితీ.? ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టబడాలనే ఆలోచనతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వున్నట్టున్నారు. లేకపోతే, అద్దంకి దయాకర్ తన మీద చేసిన...

ఛీరెడ్డి బూతులు.! ‘బూతుల శాఖ’ దక్కుతుందా.?

బూతులు తిట్టారు, నానా యాగీ చేశారు.. చివరికి కొడాలి నాని పరిస్థితి ఏమయ్యింది.? మంత్రి పదవి ఊడింది.! ఇది చూసైనా, వైసీపీలో చాలామందికి బుద్ధి రావాలి కదా.? కానీ, అంతకు మించి ఎగిరెగిరి...

ఎక్కువ చదివినవి

నిస్సిగ్గు రాజకీయ నగ్నత్వం: కులాల కుంపటి తెరపైకి.!

‘బొత్తిగా సిగ్గొదిలేశారు.. అన్న మాట ప్రస్తావించకుండా వుండలేమేమో.. రాష్ట్రంలో రాజకీయాలు అంత ఛండాలంగా తయారయ్యాయ్..’ ఇదీ ఓ ప్రజాస్వామ్యవాది ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ భ్రష్టత్వంపై వ్యక్తం చేసిన అభిప్రాయం.! హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల...

బంగ్లాదేశ్ మరో శ్రీలంక కానుందా..!

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏ పరిస్థితులకు దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. అక్కడి పరిస్థితుల నుండి ప్రతి దేశం కూడా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. శ్రీలంగా చేసిన తప్పిదాలను ఏ దేశం...

బింబిసార దర్శకుడు ముందు నలుగురు హీరోలను ట్రై చేసాడట!

బింబిసారతో నందమూరి కళ్యాణ్ రామ్ కు సూపర్బ్ హిట్ ను అందించాడు దర్శకుడు వశిష్ఠ. ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. మొదటి వీకెండ్ లోనే బింబిసార బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం విశేషం....

హోంమంత్రి తానేటి వనితపై జుగుప్సాకరమైన ట్రోలింగ్.! కానీ, ఎందుకు.?

హోంమంత్రి తానేటి వనతి ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారానికి సంబంధించి స్పందించారు. కాస్త లేటుగా అయినా, హోంమంత్రి తానేటి వనిత ఈ విషయమై...

రాశి ఫలాలు: బుధవారం 10 ఆగస్ట్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం సూర్యోదయం: ఉ.5:46 సూర్యాస్తమయం: సా.6:32 తిథి: శ్రావణ శుద్ధ త్రయోదశి మ.12:27 వరకు తదుపరి చతుర్దశి సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం) నక్షత్రము:పూర్వాషాఢ ఉ.8:40 వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం: ప్రీతి...